ముందుగా...
మనందరిలో ఓ దొంగ దాగి ఉన్నాడు. అవును. ఆఫీస్ నించి పెన్సులని, వితాలని తెచ్చి పిల్లలకి ఇచ్చినా, సూపర్ బజార్లోని గుత్తిలోంచి ఓ ద్రాక్షపండుని తెంపి
ఓ అమ్మాయి పమిట జారితే రహస్యంగా గమనించినా అవేవీ దొంగతనంగా వావించని దొంగలం మనం. సూపర్ బజార్లో గొడుగులో ఖరీదైన వస్తువులని దాచి పంచారు. చేతికి కట్టుకున్న బెండేజ్ మూత తెరచి అందులో వస్తువులని ఉంది ఎతుకెళారు. గర్భవతి పెట్టుడు గర్భంలో వస్తువులని దాచి తీసుకెళ్తుంది. కొందరు బురఖాలు ధరించి వాటిలో దాచి ఎత్తుకెళ్లారు.
నగల షాపుల్లోని సిసిటివి కెమేరాలని చూసి దొంగలు భయపడతారు. దాంతో కొందరు చిన్న షాపులవాళ్ళు ఇలాంటి దొంగలని భయపెట్టడానికి నకిలీ సిసిటివి కెమేరాలని ఉంచుతారు. రైలు ప్రయాణాల్లో అరవై ఏళ్ళ సిల్క్ లాల్చీ, సిల్క్ పైజామా శాలీ పెట్టిన రసగుల్లా తింటే ముప్ఫై ఆరుగంటల తర్వాత నిద్రలేస్తాం. మన మెళ్ళో గొలుసు, జేబులో పర్లతో పాటు మన సామాను కూడా మాయమైతే లబోదిబోమంటాం. బలో జేబు దొంగతనం జరగ్గానే బస్ ని ఆపి అందర్నీ వెదికినా అది దొరకదు. కారణం అప్పటికే తోడుదొంగ ఆ పఠో రన్నింగ్ బస్లోంచి దిగేస్తాడు. ఓ అమ్మడి పక్క నించి రివ్వున సైకిల్ మీద వచ్చి మెళ్ళోని గొలుసుని తెంపుకుపోయే దొంగల గురించీ మనం విన్నాం.............
ముందుగా... మనందరిలో ఓ దొంగ దాగి ఉన్నాడు. అవును. ఆఫీస్ నించి పెన్సులని, వితాలని తెచ్చి పిల్లలకి ఇచ్చినా, సూపర్ బజార్లోని గుత్తిలోంచి ఓ ద్రాక్షపండుని తెంపి ఓ అమ్మాయి పమిట జారితే రహస్యంగా గమనించినా అవేవీ దొంగతనంగా వావించని దొంగలం మనం. సూపర్ బజార్లో గొడుగులో ఖరీదైన వస్తువులని దాచి పంచారు. చేతికి కట్టుకున్న బెండేజ్ మూత తెరచి అందులో వస్తువులని ఉంది ఎతుకెళారు. గర్భవతి పెట్టుడు గర్భంలో వస్తువులని దాచి తీసుకెళ్తుంది. కొందరు బురఖాలు ధరించి వాటిలో దాచి ఎత్తుకెళ్లారు. నగల షాపుల్లోని సిసిటివి కెమేరాలని చూసి దొంగలు భయపడతారు. దాంతో కొందరు చిన్న షాపులవాళ్ళు ఇలాంటి దొంగలని భయపెట్టడానికి నకిలీ సిసిటివి కెమేరాలని ఉంచుతారు. రైలు ప్రయాణాల్లో అరవై ఏళ్ళ సిల్క్ లాల్చీ, సిల్క్ పైజామా శాలీ పెట్టిన రసగుల్లా తింటే ముప్ఫై ఆరుగంటల తర్వాత నిద్రలేస్తాం. మన మెళ్ళో గొలుసు, జేబులో పర్లతో పాటు మన సామాను కూడా మాయమైతే లబోదిబోమంటాం. బలో జేబు దొంగతనం జరగ్గానే బస్ ని ఆపి అందర్నీ వెదికినా అది దొరకదు. కారణం అప్పటికే తోడుదొంగ ఆ పఠో రన్నింగ్ బస్లోంచి దిగేస్తాడు. ఓ అమ్మడి పక్క నించి రివ్వున సైకిల్ మీద వచ్చి మెళ్ళోని గొలుసుని తెంపుకుపోయే దొంగల గురించీ మనం విన్నాం.............© 2017,www.logili.com All Rights Reserved.