ఈ మానవ సమాజం వారు చెప్పేమాటలకు కుక్కలా తోక ఆడిస్తూ జంతువులకన్నా హీనముగా జీవిస్తున్నాడు. అయిన జంతువుల్లో ఈ దైవ భావన లేదుకదా! ఎందుకంటే మనిషి పూజించే రూపాల్లో ఎక్కువగా జంతురూపాలే. కాబట్టి ఆ జంతువులే వీళ్ళకు దేవుళ్ళు. వీరి మాటలు విని, వీరి కోర్కెలు తీరుస్తావంటా. లేని పోని ఈ మత భావన జంతువులకు పాకించిన ఘనత. ఏదిఏమైనా ఈ మనుష్యులకే చెల్లుతుంది.
ఈ మానవ సమాజం వారు చెప్పేమాటలకు కుక్కలా తోక ఆడిస్తూ జంతువులకన్నా హీనముగా జీవిస్తున్నాడు. అయిన జంతువుల్లో ఈ దైవ భావన లేదుకదా! ఎందుకంటే మనిషి పూజించే రూపాల్లో ఎక్కువగా జంతురూపాలే. కాబట్టి ఆ జంతువులే వీళ్ళకు దేవుళ్ళు. వీరి మాటలు విని, వీరి కోర్కెలు తీరుస్తావంటా. లేని పోని ఈ మత భావన జంతువులకు పాకించిన ఘనత. ఏదిఏమైనా ఈ మనుష్యులకే చెల్లుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.