నెర్లే హార్పర్ లీ వ్రాసిన 'టు కిల్ ఎ మాకింగ్ బర్డ్' అనే నవల అనువాదం 'నేలకొరిగిన కోకిల', 1960 లో రాసిన ఈ నవలకు కేవలం ఏడాదిలోనే అంటే 1961 లో వులిజర్ బహుమతి లభించింది. ఆధునిక ఆమెరికన్ సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన నవలగా పేరు తెచ్చుకుంది. 2007 లో ఈ నవలకు గాను హార్పర్ లీ 'ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడం' అవార్డును కూడా పొందారు. అంతేకాదు ఎన్నో విశ్వవిద్యాలయాలు ఆమెను గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. ధనవంతులైన తెల్లజాతీయులు, నల్ల జాతీయుల పట్ల చూపే వివక్షను ఈ నవల ద్వారా మన కళ్ళముందు ఆవిష్కరించారు రచయిత. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందని అంటున్నా న్యాయం ఎంత పాక్షికంగా ఉంటుందో హృద్యంగా చిత్రించారు.
నల్లజాతి యువకుడు తనపై అత్యాచారం చేశాడని ఒక తెల్లజాతి మహిళ ఆరోపించగా ఆ నల్లజాతి యువకుని పక్షాన 'అటికస్ ఫించ్' అనే న్యాయవాది వాదిస్తాడు. పర్యవసానంగా ఆ కుటుంబం ఎన్ని రకాల సామాజిక ఒత్తిడులకు గురవుతుందో ఈ నవలలో లీ మనకు వివరిస్తారు.
నెర్లే హార్పర్ లీ వ్రాసిన 'టు కిల్ ఎ మాకింగ్ బర్డ్' అనే నవల అనువాదం 'నేలకొరిగిన కోకిల', 1960 లో రాసిన ఈ నవలకు కేవలం ఏడాదిలోనే అంటే 1961 లో వులిజర్ బహుమతి లభించింది. ఆధునిక ఆమెరికన్ సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన నవలగా పేరు తెచ్చుకుంది. 2007 లో ఈ నవలకు గాను హార్పర్ లీ 'ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడం' అవార్డును కూడా పొందారు. అంతేకాదు ఎన్నో విశ్వవిద్యాలయాలు ఆమెను గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. ధనవంతులైన తెల్లజాతీయులు, నల్ల జాతీయుల పట్ల చూపే వివక్షను ఈ నవల ద్వారా మన కళ్ళముందు ఆవిష్కరించారు రచయిత. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందని అంటున్నా న్యాయం ఎంత పాక్షికంగా ఉంటుందో హృద్యంగా చిత్రించారు. నల్లజాతి యువకుడు తనపై అత్యాచారం చేశాడని ఒక తెల్లజాతి మహిళ ఆరోపించగా ఆ నల్లజాతి యువకుని పక్షాన 'అటికస్ ఫించ్' అనే న్యాయవాది వాదిస్తాడు. పర్యవసానంగా ఆ కుటుంబం ఎన్ని రకాల సామాజిక ఒత్తిడులకు గురవుతుందో ఈ నవలలో లీ మనకు వివరిస్తారు.© 2017,www.logili.com All Rights Reserved.