అర్ధరాత్రి హఠాత్తుగా రైలు, ఆ భయంకరమయిన సైక్లోన్ లో చిక్కుకుపోయింది. కళ్ళు తెరిచి చూసిన స్వప్న కెవ్వున కేక వేసింది. చూస్తూండగానే వరద నీరు లోయర్ బెర్త్ లెవెల్ వరకూ పెరిగిపోయింది. లిటిల్ జయంట్స్ స్కూల్ కి చెందిన చిన్నారులు ఆ బోగీలో గాఢనిద్రలో ఉన్నారు. ఆ రైల్లోని పిల్లలను మృత్యువు బారి నుండి రక్షించడానికి రైల్వే, మిలటరీ అధికారుల పాట్లు, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ చిన్నారులను కాపాడ్డానికి రంగంలోకి దిగిన వన్ మాన్ ఆర్మీ భవానీ శంకర్ ఆద్యంతం సస్పెన్స్, త్రిల్, రోమాన్స్, డ్రామాలతో మిమ్మల్ని క్షణక్షణం ఉక్కిరిబిక్కిరి చేసే పవర్ ఫుల్ రచన.. రైల్వే జంక్షన్..
క్లాస్ మేట్ నో, చాటింగ్ పార్ట్ నర్ నో, ఇ మెయిల్ ఫ్రెండ్ నో ప్రేమించినప్పుడు ఆ మేటర్ వాళ్ళకెలా పోస్ట్ చేయాలి? ఆ ప్రేమ రివర్స్ కొట్టినప్పుడు దాన్నెలా రివర్స్ కొట్టాలి? ప్రేమించిన అమ్మాయికి/ అబ్బాయికి అర్జంటుగా దగ్గరవటం ఎలా? ఇష్టంలేని కేసుల్ని వదిలించుకోవటం ఎలా? ప్రేమ ఫెయిలయితే ఏ ప్రొసీజరు ఫాలో అవాలి? ఒకవేళ అర్జంటుగా సక్సెస్ అయి కొంపల మీదకొస్తే అందులో నుంచి హాపీగా ఎలా బయటపడాలి? ఇలాంటి సవాలక్ష లవ్ ప్రాబ్లెమ్స్ కి రెమిడీ ఒక్కటే! ప్రేమకు ఫుల్ స్టాప్ ఉందా?..
అర్ధరాత్రి హఠాత్తుగా రైలు, ఆ భయంకరమయిన సైక్లోన్ లో చిక్కుకుపోయింది. కళ్ళు తెరిచి చూసిన స్వప్న కెవ్వున కేక వేసింది. చూస్తూండగానే వరద నీరు లోయర్ బెర్త్ లెవెల్ వరకూ పెరిగిపోయింది. లిటిల్ జయంట్స్ స్కూల్ కి చెందిన చిన్నారులు ఆ బోగీలో గాఢనిద్రలో ఉన్నారు. ఆ రైల్లోని పిల్లలను మృత్యువు బారి నుండి రక్షించడానికి రైల్వే, మిలటరీ అధికారుల పాట్లు, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ చిన్నారులను కాపాడ్డానికి రంగంలోకి దిగిన వన్ మాన్ ఆర్మీ భవానీ శంకర్ ఆద్యంతం సస్పెన్స్, త్రిల్, రోమాన్స్, డ్రామాలతో మిమ్మల్ని క్షణక్షణం ఉక్కిరిబిక్కిరి చేసే పవర్ ఫుల్ రచన.. రైల్వే జంక్షన్.. క్లాస్ మేట్ నో, చాటింగ్ పార్ట్ నర్ నో, ఇ మెయిల్ ఫ్రెండ్ నో ప్రేమించినప్పుడు ఆ మేటర్ వాళ్ళకెలా పోస్ట్ చేయాలి? ఆ ప్రేమ రివర్స్ కొట్టినప్పుడు దాన్నెలా రివర్స్ కొట్టాలి? ప్రేమించిన అమ్మాయికి/ అబ్బాయికి అర్జంటుగా దగ్గరవటం ఎలా? ఇష్టంలేని కేసుల్ని వదిలించుకోవటం ఎలా? ప్రేమ ఫెయిలయితే ఏ ప్రొసీజరు ఫాలో అవాలి? ఒకవేళ అర్జంటుగా సక్సెస్ అయి కొంపల మీదకొస్తే అందులో నుంచి హాపీగా ఎలా బయటపడాలి? ఇలాంటి సవాలక్ష లవ్ ప్రాబ్లెమ్స్ కి రెమిడీ ఒక్కటే! ప్రేమకు ఫుల్ స్టాప్ ఉందా?..© 2017,www.logili.com All Rights Reserved.