ఒక్కో సముద్ర కెరటం వచ్చి ఉద్రేకంతో తీరాన్ని తాకేట్టు ఆలోచనలు, ఒక్కసారిగా.........ఈ ఆరుమాసాల మానసిక స్తబ్దతా పటాపంచలయిపోతున్న వేళ.......ఈమె రాకతో ఉత్తుంగ తరంగాలై ఎగిసిపడుతున్నాయి.
"నా మనుసొక మహా సహారా!"
అన్న వాక్యం ఆకాశానికి లేచిన కెరటంలా అతడి మది గదిగోడల మధ్య ఒకటికి పదిసార్లు ప్రతిధ్వనించింది......... ఒక రోజున ఆర్థర్ తల్లి కొడుకు మీద పట్టరాని కోపంతో మేడ మెట్ల మీద నుంచి తోసి వేస్తుంది. ఆర్థర్ లేచి వాళ్ళు దులుపుకుని "ప్రపంచం నీ పేరు ఎన్నడయినా తలిస్తే నా మూలంగానే" అంటూ వెళ్ళిపోతాడు. ఇది ఎప్పుడు ఎక్కడా విననిది. ఇక ఈ నవలలో కొన్ని పద్యాలూ ఛందస్సు సంకేళ్ళలోనే వ్రాయడం జరిగింది.
"ఈ నల్లవారిన రేయి
తెల్లవారదు నాకు
ఆమె ఘన దీర్ఘకురులు.
ఉరులు, నాకు!" లాంటి కవితలు ఎన్నో ఈ పుస్తకంలో మిమ్మల్ని పలకరిస్తాయి. ఒక రసవార్దిలో ముంచి తెలుస్తాయి.
-రమేశ్చంద్ర మహర్షి.
ఒక్కో సముద్ర కెరటం వచ్చి ఉద్రేకంతో తీరాన్ని తాకేట్టు ఆలోచనలు, ఒక్కసారిగా.........ఈ ఆరుమాసాల మానసిక స్తబ్దతా పటాపంచలయిపోతున్న వేళ.......ఈమె రాకతో ఉత్తుంగ తరంగాలై ఎగిసిపడుతున్నాయి. "నా మనుసొక మహా సహారా!" అన్న వాక్యం ఆకాశానికి లేచిన కెరటంలా అతడి మది గదిగోడల మధ్య ఒకటికి పదిసార్లు ప్రతిధ్వనించింది......... ఒక రోజున ఆర్థర్ తల్లి కొడుకు మీద పట్టరాని కోపంతో మేడ మెట్ల మీద నుంచి తోసి వేస్తుంది. ఆర్థర్ లేచి వాళ్ళు దులుపుకుని "ప్రపంచం నీ పేరు ఎన్నడయినా తలిస్తే నా మూలంగానే" అంటూ వెళ్ళిపోతాడు. ఇది ఎప్పుడు ఎక్కడా విననిది. ఇక ఈ నవలలో కొన్ని పద్యాలూ ఛందస్సు సంకేళ్ళలోనే వ్రాయడం జరిగింది. "ఈ నల్లవారిన రేయి తెల్లవారదు నాకు ఆమె ఘన దీర్ఘకురులు. ఉరులు, నాకు!" లాంటి కవితలు ఎన్నో ఈ పుస్తకంలో మిమ్మల్ని పలకరిస్తాయి. ఒక రసవార్దిలో ముంచి తెలుస్తాయి. -రమేశ్చంద్ర మహర్షి.© 2017,www.logili.com All Rights Reserved.