గోదారేప్పుడు అమ్మలాగే ఉంది. గాలేప్పుడు హాయి హాయిగా జాయి జాయిగా ఉంది. ఆ తల్లి గోదావరి, ఆ చెల్లి గోదావరి, ఆ అక్క గోదావరి, ఆ పిల్ల గోదావరి, ఆ హాయి గోదావరిలోంచి హాయి హాయిగా వీస్తున్నాయి గాలులు. అటుపక్క జూస్తే కోటిపల్లి కళకళ్ళాడిపోతుందా సాయంత్రం. ఆ తీర్థంలో, ఆ జనాల్లోంచి పరుగెత్తుకుంటా వస్తున్నాడు లాటరీ టికెట్లమ్మే రామప్రసాదు. పడతా లేస్తా అందర్నీ అన్నింటినీ తప్పించుకుంటా రంగులరాట్నం దగ్గరకొచ్చి తిరుగుతున్న వాళ్ళంతా తిప్పుతున్న ఆ రాట్నాన్ని.... ఆ రంగులరాట్నాన్ని ఆపేసి వీర్రాజూ బుల్లెమ్మతో "మీకు లాటరీ తగిలింది... లక్షకాదు రెండు లక్ష్జలు కాదు.... పదిలక్షలు" అంటా అరిచాడు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
గోదారేప్పుడు అమ్మలాగే ఉంది. గాలేప్పుడు హాయి హాయిగా జాయి జాయిగా ఉంది. ఆ తల్లి గోదావరి, ఆ చెల్లి గోదావరి, ఆ అక్క గోదావరి, ఆ పిల్ల గోదావరి, ఆ హాయి గోదావరిలోంచి హాయి హాయిగా వీస్తున్నాయి గాలులు. అటుపక్క జూస్తే కోటిపల్లి కళకళ్ళాడిపోతుందా సాయంత్రం. ఆ తీర్థంలో, ఆ జనాల్లోంచి పరుగెత్తుకుంటా వస్తున్నాడు లాటరీ టికెట్లమ్మే రామప్రసాదు. పడతా లేస్తా అందర్నీ అన్నింటినీ తప్పించుకుంటా రంగులరాట్నం దగ్గరకొచ్చి తిరుగుతున్న వాళ్ళంతా తిప్పుతున్న ఆ రాట్నాన్ని.... ఆ రంగులరాట్నాన్ని ఆపేసి వీర్రాజూ బుల్లెమ్మతో "మీకు లాటరీ తగిలింది... లక్షకాదు రెండు లక్ష్జలు కాదు.... పదిలక్షలు" అంటా అరిచాడు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.