షాడోని చాలామంది సూపర్ మాన్ అంటారు. అది నిజం కాదు. షాడో ఒక హ్యూమన్ బీయింగ్. అయితే అతని గుండె మాత్రం ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ కంటే కొంచెం పెద్దది. తోటి మనిషి బాధపడుతుంటే చూడలేడతను. అన్యాయం జరుగుతుంటే సహించలేడు. ఉపన్యాసాలతో సంఘసేవ, దేశ సేవ చేయటం చేతకాని మనిషి. ప్రాణాలు పోయినా సరే అప్పటికప్పుడు అటో ఇటో తెల్చుకోవాలన్నది అతని నైజం. బయట గాలి తగిలితే భగ్గుమనే భాస్వరం వంటి ఆ అలవాటు అతనికి ఎంతో మంది శత్రువుల్ని తెచ్చిపెట్టింది. ఎదుటివారి కళ్ళల్లో చిన్నపాటి నీటిబొట్టు కనపడినా భరించలేని అతని ఆ అలవాటు చాలామంది స్నేహితుల్ని కూడా సంపాదించిపెట్టింది.
సూటిగా, సాఫీగా సాగిపోవాల్సిన అతని జీవితం కొందరి స్వార్ధ పూరిత అభియోగాల మూలకంగా పక్కదారి పట్టింది. దొంగని చేసింది. నిలబడిన చోట కూర్చోకుండా, కూర్చున్న చోట నిద్రపోకుండా ఒక్క నిమిషం కూడా కుదురుగా లేకుండా దేశం నలుమూలాలకు పరుగులు పెట్టవలసి వచ్చింది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
షాడోని చాలామంది సూపర్ మాన్ అంటారు. అది నిజం కాదు. షాడో ఒక హ్యూమన్ బీయింగ్. అయితే అతని గుండె మాత్రం ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ కంటే కొంచెం పెద్దది. తోటి మనిషి బాధపడుతుంటే చూడలేడతను. అన్యాయం జరుగుతుంటే సహించలేడు. ఉపన్యాసాలతో సంఘసేవ, దేశ సేవ చేయటం చేతకాని మనిషి. ప్రాణాలు పోయినా సరే అప్పటికప్పుడు అటో ఇటో తెల్చుకోవాలన్నది అతని నైజం. బయట గాలి తగిలితే భగ్గుమనే భాస్వరం వంటి ఆ అలవాటు అతనికి ఎంతో మంది శత్రువుల్ని తెచ్చిపెట్టింది. ఎదుటివారి కళ్ళల్లో చిన్నపాటి నీటిబొట్టు కనపడినా భరించలేని అతని ఆ అలవాటు చాలామంది స్నేహితుల్ని కూడా సంపాదించిపెట్టింది. సూటిగా, సాఫీగా సాగిపోవాల్సిన అతని జీవితం కొందరి స్వార్ధ పూరిత అభియోగాల మూలకంగా పక్కదారి పట్టింది. దొంగని చేసింది. నిలబడిన చోట కూర్చోకుండా, కూర్చున్న చోట నిద్రపోకుండా ఒక్క నిమిషం కూడా కుదురుగా లేకుండా దేశం నలుమూలాలకు పరుగులు పెట్టవలసి వచ్చింది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.