In a game of violence
only the game
wins and never the players
'చంపినప్పుడు మనం చావటానికి కూడా సిద్ధంగా ఉండాలి. మన నిజమైన సామర్థ్యం తెలిసేది మనం చావుని ఎలా ఎదురించగలం అనే దాని కన్నా మనకి మన 'ఎండ్' ముందే తెలిసిపోవడం'.
నేను ఇదివరకు ఎన్నో అండర్ వరల్డ్ బ్యాక్రాప్తో సినిమాలు తీసినప్పటికీ నన్ను విపరీతంగా కదిలించిన పుస్తకం ఇది. దీని గొప్పతనం పాఠకులకి మచ్చుకైనా కనిపించని హింస, రక్తపాతం.
'అతడి మాటల్లో నాకు నమ్మకం కలగలేదు. ఏ జంతువైనా కాని చావు దగ్గరికి వచ్చినప్పుడు అది తెగించి పోరాడుతుంది. అతడు నేరస్తుల ప్రపంచంలో బాగా పరిణితి చెందినవాడు. విసిరే కర్ర నుండి తప్పించుకున్న తర్వాత ఏదైనా జరగవచ్చుననే సామాన్యమైన ఇంగిత జ్ఞానం అతడికి ఉండాలి. బహుశా నా..............
రక్తపు మరకల వెనుక ఒక పశ్చాత్తాపం గురించి... -రామ్ గోపాల్ వర్మ In a game of violence only the game wins and never the players 'చంపినప్పుడు మనం చావటానికి కూడా సిద్ధంగా ఉండాలి. మన నిజమైన సామర్థ్యం తెలిసేది మనం చావుని ఎలా ఎదురించగలం అనే దాని కన్నా మనకి మన 'ఎండ్' ముందే తెలిసిపోవడం'. నేను ఇదివరకు ఎన్నో అండర్ వరల్డ్ బ్యాక్రాప్తో సినిమాలు తీసినప్పటికీ నన్ను విపరీతంగా కదిలించిన పుస్తకం ఇది. దీని గొప్పతనం పాఠకులకి మచ్చుకైనా కనిపించని హింస, రక్తపాతం. 'అతడి మాటల్లో నాకు నమ్మకం కలగలేదు. ఏ జంతువైనా కాని చావు దగ్గరికి వచ్చినప్పుడు అది తెగించి పోరాడుతుంది. అతడు నేరస్తుల ప్రపంచంలో బాగా పరిణితి చెందినవాడు. విసిరే కర్ర నుండి తప్పించుకున్న తర్వాత ఏదైనా జరగవచ్చుననే సామాన్యమైన ఇంగిత జ్ఞానం అతడికి ఉండాలి. బహుశా నా..............© 2017,www.logili.com All Rights Reserved.