పాపుకూపంలో పడి కొట్టుకుంటున్న థాయిస్ ను ఉద్దరించాలనుకున్నాడు పప్నుటియస్. అందుకు పూనుకున్నాడు . ఎన్నెన్నో కష్టాలు పడ్డాడు. అడుగు పెట్టరాని చోట అడుగు పెట్టాడు. అవమానాలు భరించాడు. ఆఖరకు కార్యం సాధించాడు. పడుపు వృత్తిలోపడి కొట్టు కుంటున్న థాయిస్ ను ఉద్దరించాడు. ఆమెకు ఆత్మజ్ఞానం ఉపదేశించాడు. ఆమెకు ఈశ్వర తత్వం బోధించాడు. ఆమెకు సన్యాసం ఇప్పించి దైవసాన్నిధ్యంలో ఉంచాడు.
ఆ తరువాత ఎం జరిగింది...?
తెల్సుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే.