టెంపోరావ్ అలియాస్ కూరపాటి రామచంద్రరావు తూర్పు గోదావరి జిల్లాలోని వేలంగి గ్రామంలో జన్మించి, బెనారస్ హిందు యూనివర్సిటీలో పట్టా తీసుకుని, మద్రాస్ లో స్థిరపడినారు.
చిన్న వయసు నుండే కథలు రాయడం మొదలు పెట్టారు. పేరు మోసిన ఆంగ్ల రచయితల రచనలు అన్నీ చదివి, ఆ స్ఫూర్తితో తెలుగులో రాయడం మొదలు పెట్టారు. అనతికాలంలోనే ఆయన రాసిన అపరాధ పరిశోధనా కథలు, నవలలు పాఠకుల గుర్తింపు, మన్ననలు పొందాయి.
350 పైగా నవలలు, ఎనలేని కథలు రాశారు. టెంపో అనే ఆంగ్ల పత్రికను నడిపేవారు. ఆ సమయంలో ఒక బెంగాలీ పత్రికా సంపాదకులు కె.ఆర్.రావుని టెంపోరావ్ అని సంబోధించారు. ఆ విధంగా టెంపోరావ్ ఆయన కలం పేరు అయింది.
టెంపోరావ్ అలియాస్ కూరపాటి రామచంద్రరావు తూర్పు గోదావరి జిల్లాలోని వేలంగి గ్రామంలో జన్మించి, బెనారస్ హిందు యూనివర్సిటీలో పట్టా తీసుకుని, మద్రాస్ లో స్థిరపడినారు. చిన్న వయసు నుండే కథలు రాయడం మొదలు పెట్టారు. పేరు మోసిన ఆంగ్ల రచయితల రచనలు అన్నీ చదివి, ఆ స్ఫూర్తితో తెలుగులో రాయడం మొదలు పెట్టారు. అనతికాలంలోనే ఆయన రాసిన అపరాధ పరిశోధనా కథలు, నవలలు పాఠకుల గుర్తింపు, మన్ననలు పొందాయి. 350 పైగా నవలలు, ఎనలేని కథలు రాశారు. టెంపో అనే ఆంగ్ల పత్రికను నడిపేవారు. ఆ సమయంలో ఒక బెంగాలీ పత్రికా సంపాదకులు కె.ఆర్.రావుని టెంపోరావ్ అని సంబోధించారు. ఆ విధంగా టెంపోరావ్ ఆయన కలం పేరు అయింది.© 2017,www.logili.com All Rights Reserved.