ఐటి......ఈ తరానికి కలలపంట. హోదా, అంతస్తు, సంపాదన, గౌరవం-ప్రతి ఒక్కరూ ఉహించుకునే చిత్రమిది. కానీ నాణేనికి రెండో వైపున ఎదురితలెన్నో, చదువు, సీటు, ఉద్యోగం, ప్రమోషన్, స్థిరత్వం, కుటుంబం అన్ని సమస్యలే. మానసిక వేదనలు, సామజిక సంక్షోభాలు, రాజకీయ నాటకాలు వెంటాడుతున్న నీడలు, ప్రేమ, పెండ్లి......గజిబిజి. వ్యాపార సంస్కృతి మోసుకొస్తున్న ఒంటరితనం, విచ్చలివిడితనం. జవాబుల్లేక మిగిలిపోతున్న అనేకానేక ప్రశ్నలు.
యువతరంలో ఉద్భవిస్తున్న నూతన సంఘర్షణలు, ఈ సంఘర్షణలో నుండి పుట్టుకొస్తున్న నూతన భావాలూ, ఆ భావాలకు ప్రతికలుగా మరో కొత్త తరం. పాత కొత్తల మధ్య అగాథం. ఈ సంధి యుగంలో మంచి మార్గం కోసం అన్వేషణ.
ఈ భావ సంఘర్షణల ప్రతిబింబమే "వికసిత". సామజిక పురిటిగడ్డలో ఉద్భవించి, వికసించిన పరిమళం. ఆధునిక సమాచార యుగానికి ప్రతిక......
-వీయస్సార్.
ఐటి......ఈ తరానికి కలలపంట. హోదా, అంతస్తు, సంపాదన, గౌరవం-ప్రతి ఒక్కరూ ఉహించుకునే చిత్రమిది. కానీ నాణేనికి రెండో వైపున ఎదురితలెన్నో, చదువు, సీటు, ఉద్యోగం, ప్రమోషన్, స్థిరత్వం, కుటుంబం అన్ని సమస్యలే. మానసిక వేదనలు, సామజిక సంక్షోభాలు, రాజకీయ నాటకాలు వెంటాడుతున్న నీడలు, ప్రేమ, పెండ్లి......గజిబిజి. వ్యాపార సంస్కృతి మోసుకొస్తున్న ఒంటరితనం, విచ్చలివిడితనం. జవాబుల్లేక మిగిలిపోతున్న అనేకానేక ప్రశ్నలు. యువతరంలో ఉద్భవిస్తున్న నూతన సంఘర్షణలు, ఈ సంఘర్షణలో నుండి పుట్టుకొస్తున్న నూతన భావాలూ, ఆ భావాలకు ప్రతికలుగా మరో కొత్త తరం. పాత కొత్తల మధ్య అగాథం. ఈ సంధి యుగంలో మంచి మార్గం కోసం అన్వేషణ. ఈ భావ సంఘర్షణల ప్రతిబింబమే "వికసిత". సామజిక పురిటిగడ్డలో ఉద్భవించి, వికసించిన పరిమళం. ఆధునిక సమాచార యుగానికి ప్రతిక...... -వీయస్సార్.
© 2017,www.logili.com All Rights Reserved.