అలంకారాలు దేహానికి సంబంధించి నాలుగు విధాలుగా ఉంటాయని వింగడించారు. ఆవేధ్యము, ఆరోప్యము, విక్షేప్యము, బంధనీయము. దేహంలో ముక్కు, చెవి అనే అవయవాలకు రంధ్రం ఏర్పరచి పెట్టుకోనేవి ఆవేధ్యలు. తోడుగుకోనేవి ఆరోప్యాలు. వేసుకునేవి విక్షేప్యాలు.
కావ్యంలో ఈ అలంకారాలు మరొక విధం. మహా విద్వాంసులైన అప్పయ్య దీక్షితులవారు సంస్కృత వాజ్మయంలో అద్వైత, ద్వేత, విశిష్టాద్వ్తేత శాఖలకు వ్యాకరణ మీమాంస అలంకారాది శాస్త్రాలకు వ్రాసిన కావ్యాలు భాష్యాలు గ్రంధాలు శతాధికం. ఏ గ్రంధాన్ని పట్టి చూచినా వారి అత్యద్భుత పాండితీప్రకర్ష మిరుమిట్లు గొలుపుతుంది. ఆశ్చర్య ఆనంద సాగరంలో ముంచెత్తుతుంది.
అది చంద్రాలోకం. ఇది కువలయానందం. ఈ కువలయానందము జయదేవ విరచిత చంద్రాలోకానికి వ్యాఖ్యానప్రాయమైన గ్రంధం. చంద్రుని వెలుగును భూమిపై వ్యాపింపజేసే ఆనందసంధానం ఈ రచన.
అప్పయ్యదీక్షితులు
అలంకారాలు దేహానికి సంబంధించి నాలుగు విధాలుగా ఉంటాయని వింగడించారు. ఆవేధ్యము, ఆరోప్యము, విక్షేప్యము, బంధనీయము. దేహంలో ముక్కు, చెవి అనే అవయవాలకు రంధ్రం ఏర్పరచి పెట్టుకోనేవి ఆవేధ్యలు. తోడుగుకోనేవి ఆరోప్యాలు. వేసుకునేవి విక్షేప్యాలు. కావ్యంలో ఈ అలంకారాలు మరొక విధం. మహా విద్వాంసులైన అప్పయ్య దీక్షితులవారు సంస్కృత వాజ్మయంలో అద్వైత, ద్వేత, విశిష్టాద్వ్తేత శాఖలకు వ్యాకరణ మీమాంస అలంకారాది శాస్త్రాలకు వ్రాసిన కావ్యాలు భాష్యాలు గ్రంధాలు శతాధికం. ఏ గ్రంధాన్ని పట్టి చూచినా వారి అత్యద్భుత పాండితీప్రకర్ష మిరుమిట్లు గొలుపుతుంది. ఆశ్చర్య ఆనంద సాగరంలో ముంచెత్తుతుంది. అది చంద్రాలోకం. ఇది కువలయానందం. ఈ కువలయానందము జయదేవ విరచిత చంద్రాలోకానికి వ్యాఖ్యానప్రాయమైన గ్రంధం. చంద్రుని వెలుగును భూమిపై వ్యాపింపజేసే ఆనందసంధానం ఈ రచన. అప్పయ్యదీక్షితులు© 2017,www.logili.com All Rights Reserved.