Tamila Saraswathi Andela Ravali- Sangam Kavithvam

Rs.150
Rs.150

Tamila Saraswathi Andela Ravali- Sangam Kavithvam
INR
TELLANKA26
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ప్రపంచ సాహిత్యానికి వన్నె చేకూర్చిన కవిత్వంలో క్రీస్తుపూర్వం 300 నుంచి క్రీస్తుశకం 300 మధ్యకాలంలో వ్రాయబడిన తమిళ సంగం కవితలు ముఖ్యమైనవి. దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం రచింపబడిన ఈ కవితలు వీర, శృంగార రసప్రధానంగా ఉంది ఈనాటి కవిత్వానికి దీటుగా, ఒక్కోసారి అంతకన్నా మిన్నగా ఉండడమే కాక, ఆ కాలపు వాస్తవిక పరిస్థితులను భౌగోళిక స్వరూపాన్ని, ప్రజల స్థితిగతుల్ని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తాయి. 

          సార్వజనీనకమైన ఈ కవితలు మన మనస్సుకు హత్తుకును మరల మరల చదివిన్జేస్తాయి. జార్జ్ యల్. హార్ట్ - బర్క్ లీ - కాలిఫోర్నియా విశ్వావిద్యాలయపు ఆచార్యుడు ఎంతో శ్రమకోర్చి సంగం కవితలను తమిళ భాష నుంచి ఆంగ్లంలోకి అనువదించి 1979 లో ప్రచురించినాడు. ఈ సంకలనంలో 120కు పైగా ఉన్న కవితలు - ఆగమ్, పురనానూరు ప్రక్రియలలో రచింపబడినవి. 

         ప్రపంచ సాహిత్యానికి వన్నె చేకూర్చిన కవిత్వంలో క్రీస్తుపూర్వం 300 నుంచి క్రీస్తుశకం 300 మధ్యకాలంలో వ్రాయబడిన తమిళ సంగం కవితలు ముఖ్యమైనవి. దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం రచింపబడిన ఈ కవితలు వీర, శృంగార రసప్రధానంగా ఉంది ఈనాటి కవిత్వానికి దీటుగా, ఒక్కోసారి అంతకన్నా మిన్నగా ఉండడమే కాక, ఆ కాలపు వాస్తవిక పరిస్థితులను భౌగోళిక స్వరూపాన్ని, ప్రజల స్థితిగతుల్ని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తాయి.            సార్వజనీనకమైన ఈ కవితలు మన మనస్సుకు హత్తుకును మరల మరల చదివిన్జేస్తాయి. జార్జ్ యల్. హార్ట్ - బర్క్ లీ - కాలిఫోర్నియా విశ్వావిద్యాలయపు ఆచార్యుడు ఎంతో శ్రమకోర్చి సంగం కవితలను తమిళ భాష నుంచి ఆంగ్లంలోకి అనువదించి 1979 లో ప్రచురించినాడు. ఈ సంకలనంలో 120కు పైగా ఉన్న కవితలు - ఆగమ్, పురనానూరు ప్రక్రియలలో రచింపబడినవి. 

Features

  • : Tamila Saraswathi Andela Ravali- Sangam Kavithvam
  • : Dr Lanka Sivarama Prasad
  • : Vasavi Printers
  • : TELLANKA26
  • : Paperback
  • : 2015
  • : 146
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Tamila Saraswathi Andela Ravali- Sangam Kavithvam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam