Good Parents- Good Children

By Dr Vishal Indla (Author)
Rs.50
Rs.50

Good Parents- Good Children
INR
VISHALA576
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         నేటి బాలలే రేపటి పౌరులంటారు. అది నిజం. అయితే నేటి బాలలు రేపటి మంచి పౌరులెలా అవుతారనేదే ప్రశ్న. ప్రశ్న చిన్నదే. సమాధానమే చాలా విశాలమయింది. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ముందుగా తల్లిదండ్రుల పాత్రని ప్రస్థావించవలసి ఉంటుంది. ఎందుకంటే రేపటి మంచి పౌరుల్ని తీర్చిదిద్దే క్రమంలో ఇప్పటి బాలల్ని ఎలా పెంచాలి, వారి వ్యక్తిత్వం ఎలా తీర్చిదిద్దాలి, వారి ప్రవర్తనా లోపాల్ని ఎలా సరిచేయాలి అనేది నిర్దేశించేది తల్లిదండ్రులే.

హైపర్ యాక్టివ్ నెస్

నిద్ర - సమస్యలు

మొండితనం నత్తిని చిత్తుచేద్దాం

మానసిక పెరుగుదల

వీడియో గేమ్స్ - ఎడిక్షన్

టాయిలెట్ ట్రైనింగ్

పొగడ్తలు - తిట్లు

పోలికలు - పొరపాట్లు

సెక్సువల్ బిహేవియర్

ఇలా ఎన్నో... వివరాలు

చదవండి - చదివించండి.

         నేటి బాలలే రేపటి పౌరులంటారు. అది నిజం. అయితే నేటి బాలలు రేపటి మంచి పౌరులెలా అవుతారనేదే ప్రశ్న. ప్రశ్న చిన్నదే. సమాధానమే చాలా విశాలమయింది. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ముందుగా తల్లిదండ్రుల పాత్రని ప్రస్థావించవలసి ఉంటుంది. ఎందుకంటే రేపటి మంచి పౌరుల్ని తీర్చిదిద్దే క్రమంలో ఇప్పటి బాలల్ని ఎలా పెంచాలి, వారి వ్యక్తిత్వం ఎలా తీర్చిదిద్దాలి, వారి ప్రవర్తనా లోపాల్ని ఎలా సరిచేయాలి అనేది నిర్దేశించేది తల్లిదండ్రులే. హైపర్ యాక్టివ్ నెస్ నిద్ర - సమస్యలు మొండితనం నత్తిని చిత్తుచేద్దాం మానసిక పెరుగుదల వీడియో గేమ్స్ - ఎడిక్షన్ టాయిలెట్ ట్రైనింగ్ పొగడ్తలు - తిట్లు పోలికలు - పొరపాట్లు సెక్సువల్ బిహేవియర్ ఇలా ఎన్నో... వివరాలు చదవండి - చదివించండి.

Features

  • : Good Parents- Good Children
  • : Dr Vishal Indla
  • : Rushi Prachuranalu
  • : VISHALA576
  • : Paperback
  • : 2015
  • : 94
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Good Parents- Good Children

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam