నా వలెనె యాతడున్మత్త భావశాలి
ఆగికోలేడు రేగునూహల నొకింత!
ఎట్టి నిశినే నదరిపోవు నెగసిపడును
ఎన్ని చుక్కలపాటు లెన్నెన్ని మెరపులు!
ఇంత చిరుగీతి యెద వేగిరించునని
పాడుకొనును తాండవనృత్య మాడు కొనును...
- దేవులపల్లి కృష్ణశాస్త్రి
నా వలెనె యాతడున్మత్త భావశాలి ఆగికోలేడు రేగునూహల నొకింత! ఎట్టి నిశినే నదరిపోవు నెగసిపడును ఎన్ని చుక్కలపాటు లెన్నెన్ని మెరపులు! ఇంత చిరుగీతి యెద వేగిరించునని పాడుకొనును తాండవనృత్య మాడు కొనును... - దేవులపల్లి కృష్ణశాస్త్రి© 2017,www.logili.com All Rights Reserved.