Ankitalu

By Sri Sri (Author)
Rs.55
Rs.55

Ankitalu
INR
MANIMN3313
In Stock
55.0
Rs.55


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

శ్రీశ్రీ అంకిత పుస్తక విశేషాలు...

కటి తన సాహిత్య జీవితకాలంలో ఆయన అంకితమిచ్చిన తన పుస్తకాల సమాచారం పాటు, ఆ పుస్తకాలు అంకితం పొందిన విశిష్ట వ్యక్తుల వివరాలు, విశేషాలతో వస్తున్న పుస్తకం ఇది. ఇది అవసరమా అన్నవాళ్లు, అనుకునేవాళ్లు ఉండొచ్చు. కాని ఈ పుస్తకం చదివితే అవసరమే అని అంగీకరించి తీరాల్సినన్ని విశేషాలు ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి. ఆ విషయాల విశేషాలు పాఠకుల కోసం సంక్షిప్తంగా కొంత ఇక్కడా, మరింత లోపలా ...

  1. ప్రభవ.. 1928.. శ్రీశ్రీ తనను పెంచిన తల్లి సుభద్రమ్మకు అంకితమిస్తూ, పురిపండా అప్పలస్వామి ముందుమాట ఉపక్రమణిక)తో కవితాసమితి తొలి ప్రచురణగా వెలువడింది. తరువాత దీన్ని 2000లో మల్టీకలర్ ముఖచిత్రంతో శ్రీశ్రీ సాహిత్యనిధి ప్రచురించింది.
  2. Three Cheers for man, 1946.. ఇది "you"కి అంకితమిచ్చా రు. 'మహాప్రస్థానం' ఆదిగాగల తన స్వీయ తెలుగు కవితలకు శ్రీశ్రీ ఆంగ్లానువాద కవితలు.
  3. సౌదామిని 1947..ఇది పురిపండా అప్పలస్వామి 'సౌదామిని తెలుగు గేయాలకు శ్రీశ్రీ ఆంగ్లానువాదం. ముందుమాటశ్రీశ్రీ. దీనిని ఇరువురికీ మిత్రుడైన మహమ్మద్ ఖాసింఖానక్కు అంకితమిచ్చారు. ఇందులో పురిపండా ముందు భాగం, శ్రీశ్రీ వెనుక భాగం, కనిపించే శ్రీశ్రీ, పురిపండాల ఆసక్తికరమైన ఓ ఛాయాచిత్రాన్ని పొందుపరిచారు.
  4. మహాప్రస్థానం.. 1950.. 'తెలుగు సాహిత్యంలో మహాకావ్యాలు అనేకం, 'మహా ప్రస్థానం పతాకం'గా ప్రపంచ సాహిత్యంలో తెలుగు జెండా ఎగరేసిన ప్రసిద్ధ కావ్యం .

ఇది 'చలం' ముందుమాటతో 1940లోనే ముద్రణకు సిద్ధమైనా, సరైన ప్రచురణకర్త దొరకక, జూన్ 1950లో 'నళీనీకుమార్' అనే మిత్రుడి ధనసహాయంతో వెలువడింది.

'మహాప్రస్థానం' విశేషాలు: ఈపుస్తకం ముందుమాటకు చలం పెట్టిన పేరు 'మహాప్రస్థా నానికి జోహార్లు'. శ్రీశ్రీ దాన్ని యోగ్యతాపత్రంగా మార్చుకున్నారు. ఇందులోగాయకుడు 'సైగల్ పేరును చలం అనుమతితో గాయకుడు పాల్ రాబ్సన్' అని మార్చారు. 'పంచాగ్నుల ఆది | నారాయణ శాస్త్రి'కి ఇవ్వాలనుకున్న ఈ కావ్యం అర్ధంతరంగా కన్నుమూసిన తన ప్రియమిత్రుడు 'కొంపెల్ల జనార్ధనరావు'కి అంకిత మిచ్చారు. 'మహాప్రస్థానం' పేరుతో 'విశాలాంధ్ర, విరసం, నవచేతన' సంస్థలే కాకుండా 1970లో శ్రీశ్రీ సాహిత్యం ',2010లో ప్రస్థానత్రయం ' మనసు ఫౌండేషన్ ప్రచురణలలో చోటుచేసుకుంది. ఇంకా విదేశాంధ్ర ప్రచురణ- లండన్ వా

గా వెలువడింది. శ్రీశ్రీ ప్రచురణలు,చెన్నై పేరున చేతిరాతతో వెలువడింది. 05. మెమే, 1954.. శ్రీశ్రీ.వరద,ఆరుద్రల సంయుక్త రచన. (మినీగేయాలు పబ్లిషింగ్ కంపెనీ విజయవాడ ప్రచురణగా, రచయితల ముగ్గురికి మిత్రుడు(ఎనూ - -2000లో మల్టీకలర్ ముఖచిత్రంతో శ్రీశ్రీ సాహిత్యనిధి ప్రచురించింది...............

శ్రీశ్రీ అంకిత పుస్తక విశేషాలు... కటి తన సాహిత్య జీవితకాలంలో ఆయన అంకితమిచ్చిన తన పుస్తకాల సమాచారం పాటు, ఆ పుస్తకాలు అంకితం పొందిన విశిష్ట వ్యక్తుల వివరాలు, విశేషాలతో వస్తున్న పుస్తకం ఇది. ఇది అవసరమా అన్నవాళ్లు, అనుకునేవాళ్లు ఉండొచ్చు. కాని ఈ పుస్తకం చదివితే అవసరమే అని అంగీకరించి తీరాల్సినన్ని విశేషాలు ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి. ఆ విషయాల విశేషాలు పాఠకుల కోసం సంక్షిప్తంగా కొంత ఇక్కడా, మరింత లోపలా ... ప్రభవ.. 1928.. శ్రీశ్రీ తనను పెంచిన తల్లి సుభద్రమ్మకు అంకితమిస్తూ, పురిపండా అప్పలస్వామి ముందుమాట ఉపక్రమణిక)తో కవితాసమితి తొలి ప్రచురణగా వెలువడింది. తరువాత దీన్ని 2000లో మల్టీకలర్ ముఖచిత్రంతో శ్రీశ్రీ సాహిత్యనిధి ప్రచురించింది. Three Cheers for man, 1946.. ఇది "you"కి అంకితమిచ్చా రు. 'మహాప్రస్థానం' ఆదిగాగల తన స్వీయ తెలుగు కవితలకు శ్రీశ్రీ ఆంగ్లానువాద కవితలు. సౌదామిని 1947..ఇది పురిపండా అప్పలస్వామి 'సౌదామిని తెలుగు గేయాలకు శ్రీశ్రీ ఆంగ్లానువాదం. ముందుమాటశ్రీశ్రీ. దీనిని ఇరువురికీ మిత్రుడైన మహమ్మద్ ఖాసింఖానక్కు అంకితమిచ్చారు. ఇందులో పురిపండా ముందు భాగం, శ్రీశ్రీ వెనుక భాగం, కనిపించే శ్రీశ్రీ, పురిపండాల ఆసక్తికరమైన ఓ ఛాయాచిత్రాన్ని పొందుపరిచారు. మహాప్రస్థానం.. 1950.. 'తెలుగు సాహిత్యంలో మహాకావ్యాలు అనేకం, 'మహా ప్రస్థానం పతాకం'గా ప్రపంచ సాహిత్యంలో తెలుగు జెండా ఎగరేసిన ప్రసిద్ధ కావ్యం . ఇది 'చలం' ముందుమాటతో 1940లోనే ముద్రణకు సిద్ధమైనా, సరైన ప్రచురణకర్త దొరకక, జూన్ 1950లో 'నళీనీకుమార్' అనే మిత్రుడి ధనసహాయంతో వెలువడింది. 'మహాప్రస్థానం' విశేషాలు: ఈపుస్తకం ముందుమాటకు చలం పెట్టిన పేరు 'మహాప్రస్థా నానికి జోహార్లు'. శ్రీశ్రీ దాన్ని యోగ్యతాపత్రంగా మార్చుకున్నారు. ఇందులోగాయకుడు 'సైగల్ పేరును చలం అనుమతితో గాయకుడు పాల్ రాబ్సన్' అని మార్చారు. 'పంచాగ్నుల ఆది | నారాయణ శాస్త్రి'కి ఇవ్వాలనుకున్న ఈ కావ్యం అర్ధంతరంగా కన్నుమూసిన తన ప్రియమిత్రుడు 'కొంపెల్ల జనార్ధనరావు'కి అంకిత మిచ్చారు. 'మహాప్రస్థానం' పేరుతో 'విశాలాంధ్ర, విరసం, నవచేతన' సంస్థలే కాకుండా 1970లో శ్రీశ్రీ సాహిత్యం ',2010లో ప్రస్థానత్రయం ' మనసు ఫౌండేషన్ ప్రచురణలలో చోటుచేసుకుంది. ఇంకా విదేశాంధ్ర ప్రచురణ- లండన్ వా గా వెలువడింది. శ్రీశ్రీ ప్రచురణలు,చెన్నై పేరున చేతిరాతతో వెలువడింది. 05. మెమే, 1954.. శ్రీశ్రీ.వరద,ఆరుద్రల సంయుక్త రచన. (మినీగేయాలు పబ్లిషింగ్ కంపెనీ విజయవాడ ప్రచురణగా, రచయితల ముగ్గురికి మిత్రుడు(ఎనూ - -2000లో మల్టీకలర్ ముఖచిత్రంతో శ్రీశ్రీ సాహిత్యనిధి ప్రచురించింది...............

Features

  • : Ankitalu
  • : Sri Sri
  • : Sri Sri Sahityanidhi Publication
  • : MANIMN3313
  • : Papar Back
  • : July, 2021
  • : 64
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ankitalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam