మనుషులు:
మనుషులు రెండే రకాలు:
మరణించిన వాళ్ళు, మరణిస్తున్న వాళ్ళు..
మంచివాళ్ళు, మంచివాళ్ళు కాలేకపోయినవాళ్ళు..
మనుషులు రెండే రకాలు:
గెలిచిన వాళ్ళు, గెలవలేకపోయిన వాళ్ళు..
అరణ్యాలు దాటిన వాళ్ళు, దాటలేకపోయిన వాళ్ళు..
మనుషులు రెండే రకాలు:
పూలతోటలుగా మారిన వాళ్ళు, మారలేకపోయిన వాళ్ళు..
తోడేల్లుగా మారిన వాళ్ళు, మారలేకపోయిన వాళ్ళు..
నిజానికి మనుషులు రెండే రకాలు:
మనుషులూ, మనుషులుగా మారలేకపోయిన వాళ్ళు..
తిరగబడిన వాళ్ళు, తిరగబడలేకపోయిన వాళ్ళు..
మనుషులు ఇప్పుడున్నది రెండే రకాలు:
మరణించిన వాళ్ళు, మరణించబోతున్న వాళ్ళు..
మనుషులు: మనుషులు రెండే రకాలు: మరణించిన వాళ్ళు, మరణిస్తున్న వాళ్ళు.. మంచివాళ్ళు, మంచివాళ్ళు కాలేకపోయినవాళ్ళు.. మనుషులు రెండే రకాలు: గెలిచిన వాళ్ళు, గెలవలేకపోయిన వాళ్ళు.. అరణ్యాలు దాటిన వాళ్ళు, దాటలేకపోయిన వాళ్ళు.. మనుషులు రెండే రకాలు: పూలతోటలుగా మారిన వాళ్ళు, మారలేకపోయిన వాళ్ళు.. తోడేల్లుగా మారిన వాళ్ళు, మారలేకపోయిన వాళ్ళు.. నిజానికి మనుషులు రెండే రకాలు: మనుషులూ, మనుషులుగా మారలేకపోయిన వాళ్ళు.. తిరగబడిన వాళ్ళు, తిరగబడలేకపోయిన వాళ్ళు.. మనుషులు ఇప్పుడున్నది రెండే రకాలు: మరణించిన వాళ్ళు, మరణించబోతున్న వాళ్ళు..© 2017,www.logili.com All Rights Reserved.