పుట్టుమచ్చ అంటే మనకు తెలుసు. మనందరికీ ఉంటాయి పుట్టుమచ్చలు. పుట్టుకతో శరీరం మీద వచ్చే మచ్చలివి. జాతకాలు చూసేటప్పుడు ఆ పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే లాభమో, ఎక్కడ ఉంటే నష్టమో చెప్తారు. బుగ్గమీదో, గడ్డం కిందో అందంగా కనిపిస్తుంది కూడా ఈ పుట్టుమచ్చ. మన వ్యక్తిత్వాన్ని నిర్దారించుకోవడానికి గుర్తులుగా మన సర్టిఫికేటులో రాసేది ఈ పుట్టుమచ్చ ఉన్న చోటే. ఇది పుట్టుకతో వచ్చిన మచ్చ కాబట్టి దీనికి ఇన్ని విశేషమైన అందాలూ, అర్థాలూ వచ్చాయి.
కాని ఈ పద్యం చెప్పేది ఆ పుట్టుమచ్చ గురించి కాదు. పుట్టడమే ఒక మచ్చ. పుట్టుకే ఒక మచ్చ. ఈ పద్యంలో పుట్టుమచ్చ అది. ఈ మాటకి అర్థం తెలిసేసరికి నాకు ఒళ్ళు ఒణుకుతుంది. ఈ పాపంలో నేను కూడా ఉన్నాను సుమా అని నాకు భయంకరంగా గుర్తొస్తుంది. ఈ పద్యం చాలాసార్లు చదివాను. అంటే విన్నాను. ఇది భారతదేశపు చరిత్రలో శాస్వతంగా వినిపించే గొంతుక. విషాదంగా, బలహీనంగా, ఆర్తనాదంలా వినిపించే గొంతుక. అందరు తప్పక చదవాల్సిందిగా కోరుచున్నాను....
పుట్టుమచ్చ అంటే మనకు తెలుసు. మనందరికీ ఉంటాయి పుట్టుమచ్చలు. పుట్టుకతో శరీరం మీద వచ్చే మచ్చలివి. జాతకాలు చూసేటప్పుడు ఆ పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే లాభమో, ఎక్కడ ఉంటే నష్టమో చెప్తారు. బుగ్గమీదో, గడ్డం కిందో అందంగా కనిపిస్తుంది కూడా ఈ పుట్టుమచ్చ. మన వ్యక్తిత్వాన్ని నిర్దారించుకోవడానికి గుర్తులుగా మన సర్టిఫికేటులో రాసేది ఈ పుట్టుమచ్చ ఉన్న చోటే. ఇది పుట్టుకతో వచ్చిన మచ్చ కాబట్టి దీనికి ఇన్ని విశేషమైన అందాలూ, అర్థాలూ వచ్చాయి. కాని ఈ పద్యం చెప్పేది ఆ పుట్టుమచ్చ గురించి కాదు. పుట్టడమే ఒక మచ్చ. పుట్టుకే ఒక మచ్చ. ఈ పద్యంలో పుట్టుమచ్చ అది. ఈ మాటకి అర్థం తెలిసేసరికి నాకు ఒళ్ళు ఒణుకుతుంది. ఈ పాపంలో నేను కూడా ఉన్నాను సుమా అని నాకు భయంకరంగా గుర్తొస్తుంది. ఈ పద్యం చాలాసార్లు చదివాను. అంటే విన్నాను. ఇది భారతదేశపు చరిత్రలో శాస్వతంగా వినిపించే గొంతుక. విషాదంగా, బలహీనంగా, ఆర్తనాదంలా వినిపించే గొంతుక. అందరు తప్పక చదవాల్సిందిగా కోరుచున్నాను....© 2017,www.logili.com All Rights Reserved.