అక్టోబరు 2018లో పొలంలో జరిగిన ప్రపంచ కవుల సమ్మేళనంలో నాకు దుబాసీగా వ్యవహరించిన Renata Cygan ఓ విలక్షణమైన వ్యక్తి, అదుము స్నేహితురాలు, ఎల్లలులేని ప్రేమ, అనురాగంతో జీవన సత్యాన్వేషణలో నిరంతర శోధన చేసే తీర్థయాత్రికురాలుగా, అల్లరి మనసుతో ఆటపట్టించే స్వభావంతో అందరినీ ఆకట్టుకున్న ఆమె- నాలుగవ కవితా సంకలనం 'I am a Troubadour.
ఇంగ్లీషు, పోలిష్ భాషలలో ప్రావీణ్యం ఉన్న ఆమె, తన కవితలలో అనూహ్యమైన Metaphors ను ప్రకృతి వర్ణనలలో పొదిగి పాఠకుడిని విస్మయపరుస్తుంది. జీవన తాత్వికతను వంటబట్టించుకుని ఎప్పటికప్పుడు ప్రకృతిలో తాదాత్యం చెందుతూ ఆశనిరాశల మధ్య సాగే జీవిత నౌకను ఆశాతిరం వేపు పయనింపజేసూ కవిత్వాన్ని, జీవితాన్ని సంయమనంతో నడుసంచార గాయని Renata Cygan.
ప్రపంచ సాహిత్యాన్ని తెలుగు లోకానికి అందించే ప్రయత్నంలో భాగంగాఈ త్రిభాషా కవితాని- సంచార గాయని' - పేరిట.
సృజనలోకం సవినయంగాసమర్పిస్తున్నది.
- డాక్టర్ లంకా శివరామప్రసాద్
అక్టోబరు 2018లో పొలంలో జరిగిన ప్రపంచ కవుల సమ్మేళనంలో నాకు దుబాసీగా వ్యవహరించిన Renata Cygan ఓ విలక్షణమైన వ్యక్తి, అదుము స్నేహితురాలు, ఎల్లలులేని ప్రేమ, అనురాగంతో జీవన సత్యాన్వేషణలో నిరంతర శోధన చేసే తీర్థయాత్రికురాలుగా, అల్లరి మనసుతో ఆటపట్టించే స్వభావంతో అందరినీ ఆకట్టుకున్న ఆమె- నాలుగవ కవితా సంకలనం 'I am a Troubadour. ఇంగ్లీషు, పోలిష్ భాషలలో ప్రావీణ్యం ఉన్న ఆమె, తన కవితలలో అనూహ్యమైన Metaphors ను ప్రకృతి వర్ణనలలో పొదిగి పాఠకుడిని విస్మయపరుస్తుంది. జీవన తాత్వికతను వంటబట్టించుకుని ఎప్పటికప్పుడు ప్రకృతిలో తాదాత్యం చెందుతూ ఆశనిరాశల మధ్య సాగే జీవిత నౌకను ఆశాతిరం వేపు పయనింపజేసూ కవిత్వాన్ని, జీవితాన్ని సంయమనంతో నడుసంచార గాయని Renata Cygan. ప్రపంచ సాహిత్యాన్ని తెలుగు లోకానికి అందించే ప్రయత్నంలో భాగంగాఈ త్రిభాషా కవితాని- సంచార గాయని' - పేరిట. సృజనలోకం సవినయంగాసమర్పిస్తున్నది. - డాక్టర్ లంకా శివరామప్రసాద్
© 2017,www.logili.com All Rights Reserved.