Vajrayudham

By Avathsa Somasundhar (Author)
Rs.80
Rs.80

Vajrayudham
INR
MANIMN5696
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

సమధర్మం

తన చరిత్ర తనె పఠించి
ఫక్కున నవ్వింది ధరణి;
తన గాథను తనే స్మరించి,
భోరున ఏడ్చింది ధరణి.

వృద్ధజగతి సమాధిపై సమధర్మం ప్రభవించును ;
నిద్దుర చీకటి వెలుపల వేకువ మెళుకువ పుట్టును.

ధరణీచక్రం గిర గిర
పరిభ్రమిస్తోం దదిగో!
నిమ్నోన్నతముల జగతికి
ఉద్వాసన చదువుతోంది.

'పరాధీన పురాలోక వక్రగతి కృతకత్వం;
నిరాశనలమ్మై దీనుల వ్రేల్చిన కుటిలత్వం!'

దరిద్ర ధరణీ గీతికి
ఆకాశం ద్రవించింది;
దరిద్ర ధరణీశోకం
దిక్కులలో ధ్వనించింది....................

సమధర్మం తన చరిత్ర తనె పఠించి ఫక్కున నవ్వింది ధరణి; తన గాథను తనే స్మరించి, భోరున ఏడ్చింది ధరణి. వృద్ధజగతి సమాధిపై సమధర్మం ప్రభవించును ; నిద్దుర చీకటి వెలుపల వేకువ మెళుకువ పుట్టును. ధరణీచక్రం గిర గిరపరిభ్రమిస్తోం దదిగో!నిమ్నోన్నతముల జగతికిఉద్వాసన చదువుతోంది. 'పరాధీన పురాలోక వక్రగతి కృతకత్వం; నిరాశనలమ్మై దీనుల వ్రేల్చిన కుటిలత్వం!' దరిద్ర ధరణీ గీతికిఆకాశం ద్రవించింది; దరిద్ర ధరణీశోకందిక్కులలో ధ్వనించింది....................

Features

  • : Vajrayudham
  • : Avathsa Somasundhar
  • : Navachetana Publishing House
  • : MANIMN5696
  • : Paperback
  • : Aug, 2024
  • : 85
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vajrayudham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam