అధర్వ వేదం
ఇది 20 కాండములలో ఉన్నది. భృగుమహర్షి శిష్యుడు అధర్వుడు. ఇతని 20 మంది కుమారులు 20 కాండలను దర్శించారు. 20 కాండలలో 760 సూక్తములు, 5,987 మంత్రములు ఉన్నాయి. తపస్సు చేస్తున్న బ్రహ్మ శరీరం నుండి అధర్వుడు, అంగీరసులు జన్మించారని వీరి వంశముల వారి చేతనే అధర్వవేదం దర్శించబడిందని గోపథ బ్రాహ్మణంలో చెప్పబడింది.
ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని ఇస్తాయి. కాని అధర్వవేదం మాత్రం ఇహలోకంలో బాధలు నివృత్తి చేసుకోవడానికి, సుఖాలు, ధనలబ్ధి, ఇష్టసిద్ధి పొందటానికి, శారీరక, మానసిక ఆరోగ్యసిద్ధికి మంత్ర- తంత్ర - ఔషధంగా ఉపయోగపడుతుంది.
అధర్వవేదం 9 శాఖలుగా నున్నది. ప్రస్తుతం రెండు మాత్రమే లభించుచున్నవి. పిప్పలాద, శౌనకశాఖలు, పిప్పలాద శాఖ కాశ్మీరంలో ఎక్కువ వ్యాప్తిలో నున్నది. ప్రస్తుత రచన శౌనకసంహిత నాధారం చేసుకొని చేయబడింది. మిగిలిన చారణ వైద్యశాఖలు, అధర్వవేదంలో 5వవంతు. అనగా 1200......................
అధర్వ వేదం ఇది 20 కాండములలో ఉన్నది. భృగుమహర్షి శిష్యుడు అధర్వుడు. ఇతని 20 మంది కుమారులు 20 కాండలను దర్శించారు. 20 కాండలలో 760 సూక్తములు, 5,987 మంత్రములు ఉన్నాయి. తపస్సు చేస్తున్న బ్రహ్మ శరీరం నుండి అధర్వుడు, అంగీరసులు జన్మించారని వీరి వంశముల వారి చేతనే అధర్వవేదం దర్శించబడిందని గోపథ బ్రాహ్మణంలో చెప్పబడింది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని ఇస్తాయి. కాని అధర్వవేదం మాత్రం ఇహలోకంలో బాధలు నివృత్తి చేసుకోవడానికి, సుఖాలు, ధనలబ్ధి, ఇష్టసిద్ధి పొందటానికి, శారీరక, మానసిక ఆరోగ్యసిద్ధికి మంత్ర- తంత్ర - ఔషధంగా ఉపయోగపడుతుంది. అధర్వవేదం 9 శాఖలుగా నున్నది. ప్రస్తుతం రెండు మాత్రమే లభించుచున్నవి. పిప్పలాద, శౌనకశాఖలు, పిప్పలాద శాఖ కాశ్మీరంలో ఎక్కువ వ్యాప్తిలో నున్నది. ప్రస్తుత రచన శౌనకసంహిత నాధారం చేసుకొని చేయబడింది. మిగిలిన చారణ వైద్యశాఖలు, అధర్వవేదంలో 5వవంతు. అనగా 1200......................© 2017,www.logili.com All Rights Reserved.