దేవీ నారాయణీయమ్
అమ్మే నారాయణ, దేవీ నారాయణా, లక్ష్మి నారాయణా, భద్రే నారాయణా
అమ్మే నారాయణ, దేవీ నారాయణా, లక్ష్మి నారాయణా, భద్రే నారాయణా
శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవత్ పాదం శంకరం లోక శంకరం
భారతీ కరుణా పాత్రమ్ భారత్ పద భూషణం
భారత పద్మా రూఢమ్ భారతీ తీర్థ మాశ్రయే (First Raga)
సృష్టోయా సర్గ రూపా, జగదవన విధౌ పాలిని యాచ రౌద్రి
సంహారే చాపి యస్యా, జగదిత మఖిలం క్రీడనం యాపరాఖ్యా 1
పశ్యంతి మధ్య మాతౌ, తదను భగవతి, వైఖరీ వర్ణ రూపా
సా అస్మత్ వాచామ్ ప్రసన్న, విధి హరి గిరిశా, రాధిక అలంకరోతు
ఓం సర్వ చైతన్య రూపాం తాం ఆద్యామ్........................
© 2017,www.logili.com All Rights Reserved.