Title | Price | |
Sri Garuda Puranam | Rs.90 | In Stock |
శ్రీ గరుడపురాణము - ( 1. నిత్య ప్రాతఃస్మరణీయ శ్లోకాలు ) 1. దేవమధ్యే గవాం, మధ్యే ద్విజ మధ్యే వసామ్యహమ్ |
సుకృతీ భూతచరిత: యమః క్షామ్యతు ధర్మారాట్ ||
భావము :- నేను ఎల్లప్పుడూ దేవతల మధ్యలో గోవుల యొక్క గుంపులో బ్రహ్మజ్ఞానులగు బ్రాహ్మణుల యొక్క మధ్యయందు నివసించుచున్నాను. గార్హపత్య, ఆవహనీయ, దక్షిణాగ్నులు, త్రేతాగ్నులు, ధార్యాగ్ని మరొకటి కలిపి 4 అగ్నులు, మరియు మనలను మన శరీరాలను కదిలి కదలాడించెడివారు దేవతలు. వీరిని నిత్యము పూజ చేసెడి వానికి పాపము ఉండదు. మరియు, పైవారి మధ్యలో సదా నివసించుచు పూజ చేయునా పాపమంతయు పోయ పుణ్యమైన నడవడిక కలవాడనై ఉందునుగాక, నన్ను ఆ యమధర్మరాజు క్షమించుగాక! 2. అద్వైత జ్ఞానవక్తా యమనియమవతాం సద్గురుస్సుద్ధ్యుపాస్య:
పుణ్యానాం పుణ్యవృద్ధి: బహుదురితవతాముగ్రమూర్తిర్జనానాం అన్తర్యామీ మహేశః సకలసురవర స్సూర్య పుత్రస్తపస్వీ మృత్యోరృత్యుర్ది ధర్మః కలయతు కుశలం, నస్సదా నిత్యసౌఖ్యమ్.
భావము :- అద్వైత జ్ఞానాన్ని నచికేతువునకు ఉపదేశించినవాడు. యమ నియమవంతులకు సద్గురువు. ధీమంతులచే ప్రాతఃకాలాన ఉపాసింపతగినవాడు. పుణ్యాలు కలవారికి పుణ్యాన్ని వృద్ధిచెందించెడివాడు పాపాత్ములకు భయంకరమూర్తి, అన్తర్యామి, మహేశ్వరుడు, సకల సురశ్రేష్ఠుడు, తపస్వి, సూర్యపుత్రుడు జనన, మరణ, రూపసంసారానికి మృత్యువు అగు ధర్మరాజు మనకు మోక్షాన్ని ప్రసాదించుగాక. 3. శ్రీ సూర్యనారాయణ దేహజాతః స్వేదో2భవద్వారితయా ప్రతీతః |
తజ్జా, చ, భూస్తదృవ విశ్వమేతత్ త్రివృన్మయ ప్రాణపతే నమస్తే॥
భావము :- శ్రీ సూర్యనారాయణుడు తేజోమూర్తి, ఉష్ణంవలన చెమట, చెమటయే జలము, జలమునుండి భూమి, భూమినుండి ఈ పిండాండమనెడి విశ్వం పుట్టినది. త్రివృద్రూపుడు, ప్రాణధిష్టాన దేవతయగు, ఓసూర్యనారాయణస్వామీ! నీకు నమస్కారము.
భావము :- సంజ్ఞా సూర్యులపుత్రుడవైన ఓధర్మరాజా! నాయొక్క ప్రవృత్తి, నివృత్తి ధర్మాలను రెండింటిని రెండింతలు చేయుము. ప్రాతఃకాలాన స్తుతింపబడు, అపానాధిషాన దేవతవు ధర్మమను పేరుగల నీవు నా పాపరాశిని కాల్చుము. నీకు నమస్కారము. |
శ్రీ గరుడపురాణము - ( 1. నిత్య ప్రాతఃస్మరణీయ శ్లోకాలు ) 1. దేవమధ్యే గవాం, మధ్యే ద్విజ మధ్యే వసామ్యహమ్ | సుకృతీ భూతచరిత: యమః క్షామ్యతు ధర్మారాట్ || భావము :- నేను ఎల్లప్పుడూ దేవతల మధ్యలో గోవుల యొక్క గుంపులో బ్రహ్మజ్ఞానులగు బ్రాహ్మణుల యొక్క మధ్యయందు నివసించుచున్నాను. గార్హపత్య, ఆవహనీయ, దక్షిణాగ్నులు, త్రేతాగ్నులు, ధార్యాగ్ని మరొకటి కలిపి 4 అగ్నులు, మరియు మనలను మన శరీరాలను కదిలి కదలాడించెడివారు దేవతలు. వీరిని నిత్యము పూజ చేసెడి వానికి పాపము ఉండదు. మరియు, పైవారి మధ్యలో సదా నివసించుచు పూజ చేయునా పాపమంతయు పోయ పుణ్యమైన నడవడిక కలవాడనై ఉందునుగాక, నన్ను ఆ యమధర్మరాజు క్షమించుగాక! 2. అద్వైత జ్ఞానవక్తా యమనియమవతాం సద్గురుస్సుద్ధ్యుపాస్య: పుణ్యానాం పుణ్యవృద్ధి: బహుదురితవతాముగ్రమూర్తిర్జనానాం అన్తర్యామీ మహేశః సకలసురవర స్సూర్య పుత్రస్తపస్వీ మృత్యోరృత్యుర్ది ధర్మః కలయతు కుశలం, నస్సదా నిత్యసౌఖ్యమ్. భావము :- అద్వైత జ్ఞానాన్ని నచికేతువునకు ఉపదేశించినవాడు. యమ నియమవంతులకు సద్గురువు. ధీమంతులచే ప్రాతఃకాలాన ఉపాసింపతగినవాడు. పుణ్యాలు కలవారికి పుణ్యాన్ని వృద్ధిచెందించెడివాడు పాపాత్ములకు భయంకరమూర్తి, అన్తర్యామి, మహేశ్వరుడు, సకల సురశ్రేష్ఠుడు, తపస్వి, సూర్యపుత్రుడు జనన, మరణ, రూపసంసారానికి మృత్యువు అగు ధర్మరాజు మనకు మోక్షాన్ని ప్రసాదించుగాక. 3. శ్రీ సూర్యనారాయణ దేహజాతః స్వేదో2భవద్వారితయా ప్రతీతః | తజ్జా, చ, భూస్తదృవ విశ్వమేతత్ త్రివృన్మయ ప్రాణపతే నమస్తే॥ భావము :- శ్రీ సూర్యనారాయణుడు తేజోమూర్తి, ఉష్ణంవలన చెమట, చెమటయే జలము, జలమునుండి భూమి, భూమినుండి ఈ పిండాండమనెడి విశ్వం పుట్టినది. త్రివృద్రూపుడు, ప్రాణధిష్టాన దేవతయగు, ఓసూర్యనారాయణస్వామీ! నీకు నమస్కారము. సంజ్ఞాసమేతారుణపుత్ర, ధర్మ, ధర్మద్వయం మే ద్విగుణం కురుష్వ | త్వన్నామద హ్యాన్మమ పాపరాశిం, ప్రాతస్సుతా పానపతే నమస్తే|| భావము :- సంజ్ఞా సూర్యులపుత్రుడవైన ఓధర్మరాజా! నాయొక్క ప్రవృత్తి, నివృత్తి ధర్మాలను రెండింటిని రెండింతలు చేయుము. ప్రాతఃకాలాన స్తుతింపబడు, అపానాధిషాన దేవతవు ధర్మమను పేరుగల నీవు నా పాపరాశిని కాల్చుము. నీకు నమస్కారము. |© 2017,www.logili.com All Rights Reserved.