ప్రస్తుత చర్చలో రిజర్వేషన్ల పై తలెత్తిన కొన్ని క్లిష్టమైన ప్రశ్నల పైనా, సమస్యలపైనా కూడా మేము దృష్టి సారించాం. ఆ ప్రశ్నలేమంటే వివక్షత గురించి మనం ఎందుకు ఆందోళనపడుతున్నాం? వివక్షతకు సంబంధించిన ఆందోళనలు కేవలం సమానత్వానికి సంబంధించినవా లేక వాటిలో ఆర్ధిక, రాజకీయ నష్టాలు కూడా ఇమిడి ఉన్నాయా? ఈ సమస్యల పై కార్పోరేట్ రంగం, సమాజంలోని ఇతర రంగాల అభిప్రాయాలు ఏమిటి? ప్రయివేటు రంగంలో వివక్షతా వ్యతిరేక విధానం పై వచ్చిన ప్రతికూల వాదనలు సరైనవేనా?
సామాజిక మినహాయింపు భావనకు, భారతదేశంలో కుల ఆధారిత మినహాయింపూకు దాని అనువర్తనీయతకు ఉన్న వివిధ అర్థాలు లేదా వివరణలు తెలుసుకునేందుకు సామాజిక శాస్త్ర సాహిత్యంలోని ఈ పరిణామాలు ఎంతగానో తోడ్పడతాయి. వారు నివసించే సమాజంలో పూర్తి స్థాయిలో భాగస్వాములు కాకుండా వ్యక్తులను లేదా గ్రూపులను పూర్తిగా లేదా పాక్షికంగా మినహాయించే ప్రక్రియల గురించి అర్థశాస్త్రంలో దానికి సంబంధించిన భావ వ్యక్తీకరణ జరిగిన తీరులో ప్రస్తావించబడింది. అది రెండు కీలకమైన కోణాలను అంటే "సంస్థలు', వాటి 'ఫలితాలు" పై దృష్టి పెడుతుంది. అందువల్ల మినహాయింపుకు సంబంధించిన వివిధ కోణాలను అర్థం చేసుకునేందుకు అనచివతకు సంబంధించిన అవే పర్యవసానాలను అర్థం చేసుకోవడం అవసరంగా మారింది.
ప్రస్తుత చర్చలో రిజర్వేషన్ల పై తలెత్తిన కొన్ని క్లిష్టమైన ప్రశ్నల పైనా, సమస్యలపైనా కూడా మేము దృష్టి సారించాం. ఆ ప్రశ్నలేమంటే వివక్షత గురించి మనం ఎందుకు ఆందోళనపడుతున్నాం? వివక్షతకు సంబంధించిన ఆందోళనలు కేవలం సమానత్వానికి సంబంధించినవా లేక వాటిలో ఆర్ధిక, రాజకీయ నష్టాలు కూడా ఇమిడి ఉన్నాయా? ఈ సమస్యల పై కార్పోరేట్ రంగం, సమాజంలోని ఇతర రంగాల అభిప్రాయాలు ఏమిటి? ప్రయివేటు రంగంలో వివక్షతా వ్యతిరేక విధానం పై వచ్చిన ప్రతికూల వాదనలు సరైనవేనా? సామాజిక మినహాయింపు భావనకు, భారతదేశంలో కుల ఆధారిత మినహాయింపూకు దాని అనువర్తనీయతకు ఉన్న వివిధ అర్థాలు లేదా వివరణలు తెలుసుకునేందుకు సామాజిక శాస్త్ర సాహిత్యంలోని ఈ పరిణామాలు ఎంతగానో తోడ్పడతాయి. వారు నివసించే సమాజంలో పూర్తి స్థాయిలో భాగస్వాములు కాకుండా వ్యక్తులను లేదా గ్రూపులను పూర్తిగా లేదా పాక్షికంగా మినహాయించే ప్రక్రియల గురించి అర్థశాస్త్రంలో దానికి సంబంధించిన భావ వ్యక్తీకరణ జరిగిన తీరులో ప్రస్తావించబడింది. అది రెండు కీలకమైన కోణాలను అంటే "సంస్థలు', వాటి 'ఫలితాలు" పై దృష్టి పెడుతుంది. అందువల్ల మినహాయింపుకు సంబంధించిన వివిధ కోణాలను అర్థం చేసుకునేందుకు అనచివతకు సంబంధించిన అవే పర్యవసానాలను అర్థం చేసుకోవడం అవసరంగా మారింది.
© 2017,www.logili.com All Rights Reserved.