సాధారణంగా జోస్యము అంటే జాతకము చూడడము, చేయి చూడడము అని అందరికి తెలుసు. ఇక జనన వివరములు లేనివారు ప్రశ్నలు అడగడం లేదా చిలక జోస్యము, సోది చెప్పించుకోవడము, అంజనము వేయించుకొవడము, కలల్లో పరిష్కారం కోసం పూజలు చేయడం వంటివి చేస్తుంటారు. ఆయా దేశాలలో స్థానికంకా అనేక పద్ధతులు అమలులో ఉన్నాయి. ఈ కోవలో ప్రకృతి శక్తులను పరిగణలోకి తీసుకోవడం జరుగుతోంది. పూర్వకాలంలో ఈ క్రియలు చాలా రాక్షసంగా ఉండేవి. ప్రత్యేకించి రోమ్, ఈజిప్ట్ దేశాలలో చాలా క్లిష్టమైన పద్ధతులలో జోస్యములు చెప్పేవారు.
వీటిలో కొన్నిటిని పాఠకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో అనేక పద్ధతులను ఈ రచనలో చేర్చడం జరిగింది. వాటిని అన్నిటిని అంటే సుమారు 160పైగా పద్ధతులను ఇందు పరిచయం చేయడం జరిగింది. ఈనాటికి క్రొత్త క్రొత్త పద్ధతులలో భవిష్యత్తు చెబుతున్నారు. ఈ రచన పాఠకులకు ఆసక్తిని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు.
- పుచ్చా శ్రీనివాసరావు
సాధారణంగా జోస్యము అంటే జాతకము చూడడము, చేయి చూడడము అని అందరికి తెలుసు. ఇక జనన వివరములు లేనివారు ప్రశ్నలు అడగడం లేదా చిలక జోస్యము, సోది చెప్పించుకోవడము, అంజనము వేయించుకొవడము, కలల్లో పరిష్కారం కోసం పూజలు చేయడం వంటివి చేస్తుంటారు. ఆయా దేశాలలో స్థానికంకా అనేక పద్ధతులు అమలులో ఉన్నాయి. ఈ కోవలో ప్రకృతి శక్తులను పరిగణలోకి తీసుకోవడం జరుగుతోంది. పూర్వకాలంలో ఈ క్రియలు చాలా రాక్షసంగా ఉండేవి. ప్రత్యేకించి రోమ్, ఈజిప్ట్ దేశాలలో చాలా క్లిష్టమైన పద్ధతులలో జోస్యములు చెప్పేవారు. వీటిలో కొన్నిటిని పాఠకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో అనేక పద్ధతులను ఈ రచనలో చేర్చడం జరిగింది. వాటిని అన్నిటిని అంటే సుమారు 160పైగా పద్ధతులను ఇందు పరిచయం చేయడం జరిగింది. ఈనాటికి క్రొత్త క్రొత్త పద్ధతులలో భవిష్యత్తు చెబుతున్నారు. ఈ రచన పాఠకులకు ఆసక్తిని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. - పుచ్చా శ్రీనివాసరావు© 2017,www.logili.com All Rights Reserved.