సమాజ అభివృద్దిలో సైన్సు కీలకపాత్ర పోషించినది. సామాన్య ప్రజానీకం సృష్టించుకున్న సైన్స్ కు మూల సూత్రాల రూపకల్పన చేసి మానవ నవ చరిత్రను మార్చిన ఆనాటి శాస్త్రవేత్తల పాత్ర తక్కువ మాత్రముకాదు. ఇందులో 50 మంది శాస్త్రవేత్తల వివరాలు, ఆవిష్కరణలు మరియు కొంత చరిత్ర పొందుపరచటం జరిగింది. ఇందులో 6 వ్యవస్థల పరిణామ క్రమాన్ని సచిత్రంగా వివరించడం జరిగింది. శాస్త్రవేత్తల జీవితాలు విద్యార్థులకు స్పూర్తిదాయకం. పాఠశాల విద్యార్థులకు ఈ పుస్తకం అందుబాటులోకి తెచ్చిన ఆళ్ళ వెంకటరామిరెడ్డి గారికి విజ్ఞానాభినందనలు.
- యన్.శంకరయ్య
ఈ పరిశోధనలు చేయడానికి ఎందరో మహనీయులు, శాస్త్రవేత్తలు, ఆకాశమే హద్దుగా వైఫల్యాలను లెక్కచేయక వారి పరిశోధనలను అకు౦ఠీత దీక్షతో కొనసాగించి ఉన్నత శిఖరాలను చేరుకున్నారు. వీరి జీవితాలలో స్పూర్తి మనకందరికీ ఆదర్శం, ఉన్నత లక్ష్యాలకు మార్గదర్శకం కావాలని చేసిన ఈ చిరుప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం.
- ఆళ్ళ వెంకట రామిరెడ్డి
సమాజ అభివృద్దిలో సైన్సు కీలకపాత్ర పోషించినది. సామాన్య ప్రజానీకం సృష్టించుకున్న సైన్స్ కు మూల సూత్రాల రూపకల్పన చేసి మానవ నవ చరిత్రను మార్చిన ఆనాటి శాస్త్రవేత్తల పాత్ర తక్కువ మాత్రముకాదు. ఇందులో 50 మంది శాస్త్రవేత్తల వివరాలు, ఆవిష్కరణలు మరియు కొంత చరిత్ర పొందుపరచటం జరిగింది. ఇందులో 6 వ్యవస్థల పరిణామ క్రమాన్ని సచిత్రంగా వివరించడం జరిగింది. శాస్త్రవేత్తల జీవితాలు విద్యార్థులకు స్పూర్తిదాయకం. పాఠశాల విద్యార్థులకు ఈ పుస్తకం అందుబాటులోకి తెచ్చిన ఆళ్ళ వెంకటరామిరెడ్డి గారికి విజ్ఞానాభినందనలు. - యన్.శంకరయ్య ఈ పరిశోధనలు చేయడానికి ఎందరో మహనీయులు, శాస్త్రవేత్తలు, ఆకాశమే హద్దుగా వైఫల్యాలను లెక్కచేయక వారి పరిశోధనలను అకు౦ఠీత దీక్షతో కొనసాగించి ఉన్నత శిఖరాలను చేరుకున్నారు. వీరి జీవితాలలో స్పూర్తి మనకందరికీ ఆదర్శం, ఉన్నత లక్ష్యాలకు మార్గదర్శకం కావాలని చేసిన ఈ చిరుప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం. - ఆళ్ళ వెంకట రామిరెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.