నన్ను నేను ఇతరులతో పోల్చుకోవడం ఎలా ఆపగలను?
విద్యార్థి: మనం ఇతరులకన్నా మంచిగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే మనం గొప్పగా ఎందుకు పరిగణించబడుతున్నాం. మన చుట్టూ ఉన్న పరిసరాలు
ఎందుకు ఇలా మారాయి?
టీచర్: జీవితంలోని వాస్తవాలను అర్ధం చేసుకోవడానికి బదులు.. ప్రపంచం రెండు తప్పుడు అంచనాలపైనే ఎక్కువ దృష్టిపెడుతుంది. అందుకే మనం అలా ఇతరులతో పోల్చబడుతున్నాం.
విద్యార్థి: ఏంటవి?
టీచర్: ప్రపంచం ఒక జీరో-సమ్ గేమ్ అనేది మొదటి అపోహ.
విద్యార్థి: జీరో-సమ్ గేమ్ అంటే ఏమిటి?
టీచర్: జీరో-సమ్ గేమ్ అంటే ఒకరు గెలవాలంటే మరొకరు
ఓడిపోవాలి అని అర్ధం.
మీ జీవితాన్ని నియంత్రించడం...............
నన్ను నేను ఇతరులతో పోల్చుకోవడం ఎలా ఆపగలను? విద్యార్థి: మనం ఇతరులకన్నా మంచిగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే మనం గొప్పగా ఎందుకు పరిగణించబడుతున్నాం. మన చుట్టూ ఉన్న పరిసరాలు ఎందుకు ఇలా మారాయి? టీచర్: జీవితంలోని వాస్తవాలను అర్ధం చేసుకోవడానికి బదులు.. ప్రపంచం రెండు తప్పుడు అంచనాలపైనే ఎక్కువ దృష్టిపెడుతుంది. అందుకే మనం అలా ఇతరులతో పోల్చబడుతున్నాం. విద్యార్థి: ఏంటవి? టీచర్: ప్రపంచం ఒక జీరో-సమ్ గేమ్ అనేది మొదటి అపోహ. విద్యార్థి: జీరో-సమ్ గేమ్ అంటే ఏమిటి? టీచర్: జీరో-సమ్ గేమ్ అంటే ఒకరు గెలవాలంటే మరొకరు ఓడిపోవాలి అని అర్ధం. మీ జీవితాన్ని నియంత్రించడం...............© 2017,www.logili.com All Rights Reserved.