మానసిక శక్తిసాధనతో అనుకున్నది సాధించడమేలా? తెలుసుకోవాలనికుంటే ఈ పుస్తకం చదవాల్సిందే.
మనసులో తలుచుకున్నది జరగడం, జరగబోయేది ముందుగా తెలియడం, అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడం, డబ్బు, ప్రేమ! అధికారం, ఆకర్షణ, ఏదైనాసరే తేలికగా గందరగోళం లేకుండా, ఇతరుల దృష్టిలో పడకుండా వారిని శాసించడమే సంకల్ప బలం.
ఈ శక్తి మనలో ఉందని చాలామందికి తెలియదు. శారీరక శ్రమతో గాక మేధస్సు, కేంద్రీకరణ, శక్తి ఉత్పత్తి సాధ్యమని చాలా మందికి తోచదు, మనం పీల్చే గాలి బట్టి గాలి అనుకోకూడదు. ప్రపంచ౦లో శక్తివంతముగా విజ్రుంభించే మహత్తర శక్తి. ఈ గాలిని మనం శరీరంలో బంధించగలిగితే రక్తం పరిశుభ్రమై ఆరోగ్యంగా ఉంటుంది. అది యోగసాధన.
మానసిక శక్తిసాధనతో అనుకున్నది సాధించడమేలా? తెలుసుకోవాలనికుంటే ఈ పుస్తకం చదవాల్సిందే. మనసులో తలుచుకున్నది జరగడం, జరగబోయేది ముందుగా తెలియడం, అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడం, డబ్బు, ప్రేమ! అధికారం, ఆకర్షణ, ఏదైనాసరే తేలికగా గందరగోళం లేకుండా, ఇతరుల దృష్టిలో పడకుండా వారిని శాసించడమే సంకల్ప బలం. ఈ శక్తి మనలో ఉందని చాలామందికి తెలియదు. శారీరక శ్రమతో గాక మేధస్సు, కేంద్రీకరణ, శక్తి ఉత్పత్తి సాధ్యమని చాలా మందికి తోచదు, మనం పీల్చే గాలి బట్టి గాలి అనుకోకూడదు. ప్రపంచ౦లో శక్తివంతముగా విజ్రుంభించే మహత్తర శక్తి. ఈ గాలిని మనం శరీరంలో బంధించగలిగితే రక్తం పరిశుభ్రమై ఆరోగ్యంగా ఉంటుంది. అది యోగసాధన.
Ramakrishna
Yogasanam
© 2017,www.logili.com All Rights Reserved.