Smart Phone Tho Vanda Upayogalu

By Ankit Fadia (Author), Garimella Nageswara Rao (Author)
Rs.325
Rs.325

Smart Phone Tho Vanda Upayogalu
INR
REEMPUB022
In Stock
325.0
Rs.325


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ఈ పుస్తకం, అసౌకర్యాన్ని తొలగిస్తూ, ప్రతీ అవసరాన్నీ నిర్ణీత పద్దతుల ద్వారా, సులభంగా అర్ధమయ్యేలా పరిష్కరించుకోవడాన్ని సూచిస్తుంది. అంతగా సాంకేతిక పరిజ్ఞానం లేని వారికి సైతం ఉపయోగపడే పుస్తకం ఇది. ఈ పుస్తకం వలన, మంచి ఉత్పాదక, భద్రత సంతోషంతో కూడిన సుందర దినాన్ని పొందే అవకాశం లభిస్తుంది.

          వివిధ పరికరాలనీ, వేదికలనీ దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక విషయాలలో ఈ పుస్తకం సహాయపడుతుంది. యుట్యూబ్ లో వీడియోలను చూస్తున్నప్పుడు "సినిమా ధియేటర్" ఎఫెక్టుని ఉపయోగించుకోవడం, మొబైల్ ఫోన్ సహాయంతో రాత్రి ఆకాశాన్ని పరిశోధించడం మీకు తెలుసా? నాకైతే తెలియదు మరి ఇవి చాలా ఆశ్చర్యకరమైన అంశాలు. ఈ పుస్తకంలో ప్రతీ పేజీ కుతూహలంగా సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకుంటూ జీవితాన్ని మెరుగు పరుచుకునేందుకు దోహదపడుతుంది.

         ఈ పుస్తకం, అసౌకర్యాన్ని తొలగిస్తూ, ప్రతీ అవసరాన్నీ నిర్ణీత పద్దతుల ద్వారా, సులభంగా అర్ధమయ్యేలా పరిష్కరించుకోవడాన్ని సూచిస్తుంది. అంతగా సాంకేతిక పరిజ్ఞానం లేని వారికి సైతం ఉపయోగపడే పుస్తకం ఇది. ఈ పుస్తకం వలన, మంచి ఉత్పాదక, భద్రత సంతోషంతో కూడిన సుందర దినాన్ని పొందే అవకాశం లభిస్తుంది.           వివిధ పరికరాలనీ, వేదికలనీ దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక విషయాలలో ఈ పుస్తకం సహాయపడుతుంది. యుట్యూబ్ లో వీడియోలను చూస్తున్నప్పుడు "సినిమా ధియేటర్" ఎఫెక్టుని ఉపయోగించుకోవడం, మొబైల్ ఫోన్ సహాయంతో రాత్రి ఆకాశాన్ని పరిశోధించడం మీకు తెలుసా? నాకైతే తెలియదు మరి ఇవి చాలా ఆశ్చర్యకరమైన అంశాలు. ఈ పుస్తకంలో ప్రతీ పేజీ కుతూహలంగా సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకుంటూ జీవితాన్ని మెరుగు పరుచుకునేందుకు దోహదపడుతుంది.

Features

  • : Smart Phone Tho Vanda Upayogalu
  • : Ankit Fadia
  • : Reem Publications
  • : REEMPUB022
  • : Paperback
  • : 2015
  • : 299
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Smart Phone Tho Vanda Upayogalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam