రగిలే నా గుండె జ్వాలలో... మండుతూ మెరుగులు దిద్దుకుంటున్నా పసిడి అక్షరాన్నే నేను(అమూల్య). అమూల్య రచించిన ఈ కవితా సంపుటి పేరులోనే అక్షరదీప్తి ఉంది. అక్షరం అంటే - నశించనిది. ఇందులో ఆరిపోని జ్వాల కవితా రూపంలో 'అక్షరజ్వాల' అయింది. 'విప్లవం' శీర్షికతో 'అమూల్య' రచించిన కవితలో 'విప్లవం' ఎన్ని తీర్లుగా రూపొందుతుందో ఉల్లేఖించి చూపింది. ప్రశంసార్హమైన కవితా సముచ్చయం ఈ గ్రంథం నిండా పేరుకొని ఉంది. కవయిత్రి అమూల్యకు నా ఆశీరాభినందనలు.
- సి నారాయణరెడ్డి
రగిలే నా గుండె జ్వాలలో... మండుతూ మెరుగులు దిద్దుకుంటున్నా పసిడి అక్షరాన్నే నేను(అమూల్య). అమూల్య రచించిన ఈ కవితా సంపుటి పేరులోనే అక్షరదీప్తి ఉంది. అక్షరం అంటే - నశించనిది. ఇందులో ఆరిపోని జ్వాల కవితా రూపంలో 'అక్షరజ్వాల' అయింది. 'విప్లవం' శీర్షికతో 'అమూల్య' రచించిన కవితలో 'విప్లవం' ఎన్ని తీర్లుగా రూపొందుతుందో ఉల్లేఖించి చూపింది. ప్రశంసార్హమైన కవితా సముచ్చయం ఈ గ్రంథం నిండా పేరుకొని ఉంది. కవయిత్రి అమూల్యకు నా ఆశీరాభినందనలు. - సి నారాయణరెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.