Ateendhriya Kathalu

Rs.145
Rs.145

Ateendhriya Kathalu
INR
PRISMBK112
Out Of Stock
145.0
Rs.145
Out of Stock
Out Of Stock
  • All Major Credit Cards
Check for shipping and cod pincode

Description

           జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకోలేని వాటిని అతీంద్రియం అంటారు. కాని తెలుగు పాఠకుల్లో అతీంద్రియం అంటే కేవలం దెయ్యం, చేతబడులు అనే ముద్ర బాగా పడింది. ఈ పుస్తకంలోని ఇంగ్లీష్ కథా రచయితల ముడి సరుకు అతీంద్రియాలే. అంటే అంతు చిక్కనివి. ఊడు డాల్, మంత్రగత్తె, మంచి భూతం, చెడ్డ దెయ్యం, గ్రహాంతరాలు, దేవ దూతలు, స్వర్గం - నరకం, మిస్టిక్ మొదలైన నేపథ్యంలో రాసిన ఈ తరహా కథలు తెలుగులో ఎన్నడూ రానివి. ఇవి భయపెట్టవు. ఒళ్ళు గగుర్పొడిచేలా చేయవు. కాని మొత్తం చదివాక కొసమెరుపుతో ముగిసి 'భలే' అనిపించేలా చేస్తాయి. ఆలోచింపచేస్తాయి కూడా. మీ అభిమాన రచయిత మల్లాది వేంకట కృష్ణమూర్తి ప్రత్యేకంగా ఎంపిక చేసి, అనువదించిన ఈ కథా సంపుటిలోని మరో ప్రపంచపు అతీంద్రియ కథలన్నీ మీకు నచ్చినవే.

Features

  • : Ateendhriya Kathalu
  • : Malladi Venkata Krishnamurthy
  • : Lipi Publications
  • : PRISMBK112
  • : Paperback
  • : 2016
  • : 143
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ateendhriya Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam