పాండవయోధుడైన ఘటోత్కచుడు చని పోగానే కౌరవసేనలో ఉత్సాహం పెరిగింది. ద్రోణుడూ, కర్ణుడూ పెచ్చురేగి యుద్ధం సాగించారు. పాండవ యోధులందరూ ద్రోణుణ్ణి చంపే ఉద్దేశంతో ఒక్కసారిగా ముందుకు వచ్చారు.
కాని ద్రోణుడు అద్భుతమైన పరాక్రమం చూపాడు. ఆయన ఆ రాత్రి విరాటుణ్ణి, ద్రుపదుణ్ణి, ద్రుపదుడి కొడుకులు ముగ్గు తినీ, పాంచాల మత్స్య చేది దేశాల వీరు లనూ హతమార్చేశాడు. తన తండ్రిని చంపిన ద్రోణుణ్ణి తాను తప్పక చంపుతానని ధృష్టద్యుమ్నుడు శపథంచేశాడు.
ఆ రాత్రి మూడుజాములకు సైనికులు ఆలిసి, రథాలలోనూ, గుర్రాలమీదా, ఏను గులమీదా, ఎక్కడివాళ్లక్కడ నిద్రమత్తుతో . జోగసాగారు. వారి దుస్థితి చూసి అర్జునుడు, "సైనికులారా, ఇంకా రెండు ఘడియలలో...............
© 2017,www.logili.com All Rights Reserved.