తరవాత వ్యాసుడు ఆ చనిపోయిన వారిని వెళ్ళిపొమ్మని చెప్పాడు. మృతులందరు తాము ఏయే వాహనాలూ, రథాలూ ఎక్క వచ్చారో, వాటి మీదనే తిరిగి గంగాజలంలో ప్రవేశించి, అక్కడి నుండి తమ తమ లోకాలకు చేరుకున్నారు.
వ్యాసుడు స్త్రీల కేసి తిరిగి, "మీలో ఎవరైనా మీ భర్తల వెంట వారి లోకాలకు వెళ్ళ దలిస్తే ఈ గంగలో దిగండి," అన్నాడు. ధృతరాష్ట్రుడి కోడళ్ళు తమ మామయొక్క సెలవు ఉంది గంగలో దిగారు. వారు తమ శరీరాలను గంగలో వదిలి దివ్య శరీరాలతో భర్తలను చేరు కున్నారు. ఆ యోధులు తమ భార్యలను విమానాల పై ఎక్కించుకుని తాముండే లోకాలకు వెళ్ళిపోయారు.
తరువాత ధృతరాష్ట్రుడు మిగిలిన వారందరి వెంటా తన ఆశ్రమానికి తిరిగి
మహాభారతము