గోపాలపురం జమీందారు రత్నభూషణం తన పంట పొలాలు చూసుకోవడానికి పొలాలను గ్రామం వెళ్ళాడు. అతని రామయ్య అనే రైతు సాగు చేస్తాడు. ఆ పొలాలలో పండే ధాన్యం రామయ్య ఇంటనే నిలవ ఉంటుంది.
రామయ్య ఇంటి పక్కనే జమీందారు బసచేసే ఇల్లు ఉన్నది. రామయ్య కూతురు శాంత జమీందారుకు భోజనం ఏర్పాట్లు చేసింది. ఆమెను చూసి రత్న భూషణం ఆశ్చర్యపోయాడు. శాంత చాలా అందగత్తె. ఆమెకు ఇంకా పెళ్ళి కాలేదు. ఆమెను పెళ్ళాడాలన్న కోరిక జమీందారుకు బలంగా కలిగింది. ఆసంగతి అతను రామయ్యతో అన్నాడు.
జమీందారు మాటవిని రామయ్య తెల్ల బోయాడు. జమీందారు అప్పటికే ఇద్దరు పిల్లల తండ్రి.
పవిత్రజలం గోపాలపురం జమీందారు రత్నభూషణం తన పంట పొలాలు చూసుకోవడానికి పొలాలను గ్రామం వెళ్ళాడు. అతని రామయ్య అనే రైతు సాగు చేస్తాడు. ఆ పొలాలలో పండే ధాన్యం రామయ్య ఇంటనే నిలవ ఉంటుంది. రామయ్య ఇంటి పక్కనే జమీందారు బసచేసే ఇల్లు ఉన్నది. రామయ్య కూతురు శాంత జమీందారుకు భోజనం ఏర్పాట్లు చేసింది. ఆమెను చూసి రత్న భూషణం ఆశ్చర్యపోయాడు. శాంత చాలా అందగత్తె. ఆమెకు ఇంకా పెళ్ళి కాలేదు. ఆమెను పెళ్ళాడాలన్న కోరిక జమీందారుకు బలంగా కలిగింది. ఆసంగతి అతను రామయ్యతో అన్నాడు. జమీందారు మాటవిని రామయ్య తెల్ల బోయాడు. జమీందారు అప్పటికే ఇద్దరు పిల్లల తండ్రి.© 2017,www.logili.com All Rights Reserved.