రాజమ్మ పొదుపు
రాజమ్మకు పొదుపు ఎక్కువ. ముఖ్యంగా వండిన పదార్థాలేవీ అవతల పారవేయడం ఆమె కష్టముండదు. ఒక రోజున ఆమె పక్కింటి కైలాసం కుటుంబాన్ని భోజ నానికి పిలిచింది. కైలాసం తిండిపుష్టి కలవాడు. అందుకని రాజమ్మ వంటకా " లన్నీ కాస్త ఎక్కువగా వండింది. అయితే, ఆ రోజు కైలాసం ఆరోగ్యం అంత బాగా లేదు. ఆ కారణంగా ఆయన ఆటే తిన లేకపోయాడు. పదార్థాలు చాలా మిగిలి పోయాయి. అతిథులు వెళ్ళిపోయాక, " ఇవన్నీ ఏం చేసుకుంటాం? చాలా మిగిలి పోయాయి," అంటూ రాజమ్మ భర్త సీతయ్య కలవరపడ్డాడు.
" ఆ సంగతి నే చూస్తాలే." అన్నది
రాజమ్మ.
భార్య పొదుపు గురించి బాగా తెలిసిన సీతయ్యకు, భార్య వాటిని తనచేత తిని
© 2017,www.logili.com All Rights Reserved.