రామాపురంలో వున్న, మహేశం అనే రైతుయువకుడు స్వతహాగా తెలివైన వాడు, సరదామనిషి. అందమూ, డబ్బూ, తెలివితేటలూ పుష్కలంగా వున్న అతడికి, పిల్లనిస్తామని చాలామంది ముందుకు
రాసాగారు. కాని, వాళ్ళ నెవర్నీ చేసుకోను నాక చేసుకోనని, మహేశం ఖచ్చితంగా చెప్పేశాడు.
మనవడి ధోరణి నచ్చని మహేశం తాత శివయ్య, అతణ్ణి ఒకనాడు 'దగ్గరకు పిలిచి, "ఏరా. చూపించిన ప్రతిపిల్లనూ, నాకొద్దు పొమ్మంటే, నీకు పెళ్ళి ఎప్పు డయేట్టూ, మీ అమ్మచేతికి ఆసరా ఎప్పుడు దొరికేట్టూ ?" అన్నాడు.
తాత మాటలకు మహేశం నవ్వి, "అమ్మ చేతికింద ఆసరాకోసమా, తాతా, నా పెళ్ళికోసం కలవరిస్తున్నది ? మాట ముందే చెబితే, ఏనాడో ఒక మంచి
గెలిచినా ఓటమి రామాపురంలో వున్న, మహేశం అనే రైతుయువకుడు స్వతహాగా తెలివైన వాడు, సరదామనిషి. అందమూ, డబ్బూ, తెలివితేటలూ పుష్కలంగా వున్న అతడికి, పిల్లనిస్తామని చాలామంది ముందుకు