బెల్లం తిన్నంత తియ్యగా ఉంటాయి
బెల్లంకొండ కథలు.
వీరి కథలు సూటిగా స్పష్టంగా క్లుప్తంగా
ఉంటాయి. ప్రతి కథలోనూ నీతి అంతర్లీనంగా
ఉంటుంది. ఆలోచనాత్మకంగా
ఆచరణాత్మకంగా, ప్రబోధాత్మకంగా ఉంటాయి.
ఓ తాతయ్య మనువాళ్లను దగ్గరకు తీసుకుని
ప్రేమగా బుజ్జగిస్తూ చెబుతున్నట్టుగా ఉంటాయి
వీరి కథలు. పిల్లలను పఠనాసక్తులుగా
చేయటంలో వీరి కథలు ఎంతో
ఉపయోగపడతాయి. యుక్తి సమయస్ఫూర్తి
చాకచక్యం చూపే పాత్రలతో అయన కథలు
వుండి పిల్లలకు మనోవికాసాన్ని కల్గిస్తాయి.
- బెల్లంకొండ నాగేశ్వరరావు