కవిలాగే కోట్ల వనజాతకు
కథ రాయనిది
గుండె బరువు దిగదు!
కల్మషం లేకుండా
అచ్చమైన మనిషితనంతో తప్ప
మరో రకంగా ఆలోచించలేని
సహజ కథా రచయిత్రి కోట్ల వనజాత!
ఈ సంపుటిలోని ఏ కథను ముట్టుకున్నా
మనిషి తగలకపోడు
ఏ సంఘటనను తడిమినా
మన జీవితానుభవంలోకి వచ్చిందే
మనల్ని ఎప్పుడో ఒకప్పుడు నిలదిసిందే
అనిపించక మానదు.
సహజత్వం కోట్ల వనజాత
రచనా శైలిలోని నిరలాంకారం!
మన మధ్య ఇంకా
ఎంతోమంది వ్యాదార్థజీవుల యదార్థ రోదనలు
ఎంత అమానవియంగా వినిపిస్తాయో
ఈ కథలు కళ్ళకు కడుతున్నాయి.
ఈ వ్యధలు కన్నీళ్ళకు దోసిలి పడుతున్నాయి.
రచయిత్రిగా కోట్ల వనజాతకు
ఈ సంపుటి తొలి అడుగు
నాతో పాటు మీరు
ఈ కథల్ని ఆస్వాదించండి
-జలజం సత్యనారాయణ.
కవిలాగే కోట్ల వనజాతకు కథ రాయనిది గుండె బరువు దిగదు! కల్మషం లేకుండా అచ్చమైన మనిషితనంతో తప్ప మరో రకంగా ఆలోచించలేని సహజ కథా రచయిత్రి కోట్ల వనజాత! ఈ సంపుటిలోని ఏ కథను ముట్టుకున్నా మనిషి తగలకపోడు ఏ సంఘటనను తడిమినా మన జీవితానుభవంలోకి వచ్చిందే మనల్ని ఎప్పుడో ఒకప్పుడు నిలదిసిందే అనిపించక మానదు. సహజత్వం కోట్ల వనజాత రచనా శైలిలోని నిరలాంకారం! మన మధ్య ఇంకా ఎంతోమంది వ్యాదార్థజీవుల యదార్థ రోదనలు ఎంత అమానవియంగా వినిపిస్తాయో ఈ కథలు కళ్ళకు కడుతున్నాయి. ఈ వ్యధలు కన్నీళ్ళకు దోసిలి పడుతున్నాయి. రచయిత్రిగా కోట్ల వనజాతకు ఈ సంపుటి తొలి అడుగు నాతో పాటు మీరు ఈ కథల్ని ఆస్వాదించండి -జలజం సత్యనారాయణ.
© 2017,www.logili.com All Rights Reserved.