ఒక మెట్టు దిగి, భుజం మీద చెయ్యి వేసి, "అచ్చమైన రైతు బిడ్డ వనిపించావ్ శివా. వెళ్లిరా" అంటూ చిరునవ్వుతో సాగనంపాను.
తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
వాలు ఎండలో కాలేజీ మెట్ల మించి ఓ పక్కాగా నడిచి వస్తూ ఎదుయారయ్యాడు సాంబశివరావు.
"ఏంటి ఇంత పొద్దున్నే....?" అంటూ పలకరించా.
"మీ కోసమే... నేనిపుట మనురెళ్తున్న"
'సరే... వెళ్లిరా... ఎం ఏవన్నా అర్జంట్ పనా?"
"రేత్రి మా దుక్కిటెడ్లు కల్లోకొచ్చాయండి" అన్నాడు సాంబశివరావు ఏంటో చూస్తూ.
నేనొక్కసారి ఉలిక్కిపడ్డాను. అంతలోనే ముచ్చటపడ్డాను.
ఒక మెట్టు దిగి, భుజం మీద చెయ్యి వేసి, "అచ్చమైన రైతు బిడ్డ వనిపించావ్ శివా. వెళ్లిరా" అంటూ చిరునవ్వుతో సాగనంపాను.
తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.