ఆధునిక భారత చరిత్రలో, పాలి భౌద్ధ గ్రంథాల అధ్యయనానికి బాటలువేసిన తొలి పండితుడు ధర్మనంద కోసంబీ. ఆయన స్వీయకథ నివేదన, పాఠకుల హృదయాలను కదిలించే రసవత్తరమైన జీవిత కథల్లో ఒకటి.
ఈ పుస్తకం మొదటి అధ్యాయాల్లో, ఒక మారుమూల గ్రామంలో బియ్యపు జావ తాగి బ్రతికిన కుర్రవాడి కథను మీరు చదువుతారు. ఇక తదుపరి అధ్యాయాల్లో, అలుపెరుగని ధార్మిక యాత్రికుడు అరుదైన పరిశోధకుడు, ధీరోదాత్తుడైన ఒక మహాపండితుని జీవితం మిమ్మల్ని చదివిస్తుంది. ఈ యాత్ర కథనం. ప్రత్యేకంగా బౌద్ధం గురించి ఆసక్తి కలిగిన వారికి మాత్రమే గాక, సత్యశోధన పట్ల అభిరుచి కలిగిన వారందరికిఆసక్తికరంగా స్ఫూర్తికరంగా ఉంటుందని ఆశిస్తున్నాం.
- డి. చంద్రశేఖర్