మానవుడు - మూషికం ముషికాలు, మాట్లాడే, పర్వతాలు పరుగులెత్తే విచిత్ర ప్రపంచంలో నివసించే వ్యక్తి కనుకనే, వాల్డ్ డిస్నికి ఏది అసాధ్యం కాదనే నమ్మకం ఏర్పడింది.
డిస్నిలాండ్ లో ఇద్దరు రచయితలు మిక్కీమౌస్ కథను గూర్చి చర్చిస్తున్నారు. వాళ్ళల్లో ఒకరు ఇలా అన్నారు. "ఇక్కడొక నోటికట్టున్నది: చూడు: మిక్కీ ఒక నిచ్చెన ఎక్కుతుంది. అది నిచ్చెన చివరికి వచ్చి ఎం చేస్తుందని? ఇంకా పై పైకి వెళ్తూనే ఉంటుంది!"
"ఇదేమంత పెద్ద అవివేకామేంకాదు. కొన్ని సంవత్సరాలుగా వాల్డ్ యూ విధానాన్ని నిజ జీవితంలో అనుసరిస్తూనే ఉన్నాడు" అన్నాడు రెండో వ్యక్తి. నిజానికి యూ నోటికట్టుమీద వాల్డ్ అభివృద్ధిని సాధిస్తూనే ఉన్నాడు. అయన తనతోపాటే నిచ్చెనను కూడా పైకి లాగి, తిరిగి అదే అద్భుతాన్ని సాధిస్తున్నాడు.
వాల్డ్ డిస్ని