1942 వనపర్తిలో జన్మించిన పోల్కంపల్లి శాంతాదేవి గడిచిన అర్థశతాబ్దంగా రచనలు చేస్తున్నారు. రచయితల యుగంలో నవలా రచన చేసి తెలుగు పాఠకలోకాన్ని ఉర్రూతలూగించిన ఘనత దక్కించుకున్నవారిలో శాంతాదేవి ఒకరు. 75 వరకు కథలు, 62 వరకు నవలలు రచించారు.
చీఫ్ఇంజినీర్ గా రిటైర్ అయిన ఒకాయన పత్రిక మార్కెట్లోకి వచ్చిన ఉదయమే చదివి నాకు ఫోన్ చేశారు. ఆ కథలో రమణ లాగే తన జీవితం చిన్నప్పుడు బీదరికంలో గడిచిందని, ఎన్నో కష్టాలు పడి చదువుకొని పైకి వచ్చానని, తనని చదివించడం కోసం తన తల్లి చాలా కష్టాలు పడిందని, ఆ బీదరికంలో తనకు సయం చేసిన వాళ్ళను గుర్తుపెట్టుకుని, తను ఉన్నత దశకు చేరుకున్న తరువాత పదింతలుగా వాళ్ళకు సాయపడ్డనని చెబుతుంటే ఏ కథకైనా ఇంతకంటే ప్రయోజనం ఏముంటుందనిపించింది.........మొత్తంగా పద్నాలుగు కథల సమాహారమే ఈ పుస్తకం.
-పోల్కంపల్లి శాంతాదేవి.
1942 వనపర్తిలో జన్మించిన పోల్కంపల్లి శాంతాదేవి గడిచిన అర్థశతాబ్దంగా రచనలు చేస్తున్నారు. రచయితల యుగంలో నవలా రచన చేసి తెలుగు పాఠకలోకాన్ని ఉర్రూతలూగించిన ఘనత దక్కించుకున్నవారిలో శాంతాదేవి ఒకరు. 75 వరకు కథలు, 62 వరకు నవలలు రచించారు. చీఫ్ఇంజినీర్ గా రిటైర్ అయిన ఒకాయన పత్రిక మార్కెట్లోకి వచ్చిన ఉదయమే చదివి నాకు ఫోన్ చేశారు. ఆ కథలో రమణ లాగే తన జీవితం చిన్నప్పుడు బీదరికంలో గడిచిందని, ఎన్నో కష్టాలు పడి చదువుకొని పైకి వచ్చానని, తనని చదివించడం కోసం తన తల్లి చాలా కష్టాలు పడిందని, ఆ బీదరికంలో తనకు సయం చేసిన వాళ్ళను గుర్తుపెట్టుకుని, తను ఉన్నత దశకు చేరుకున్న తరువాత పదింతలుగా వాళ్ళకు సాయపడ్డనని చెబుతుంటే ఏ కథకైనా ఇంతకంటే ప్రయోజనం ఏముంటుందనిపించింది.........మొత్తంగా పద్నాలుగు కథల సమాహారమే ఈ పుస్తకం. -పోల్కంపల్లి శాంతాదేవి.© 2017,www.logili.com All Rights Reserved.