ఈ నవల్లోని 'నైనా' పాత్ర, సమాజసేవపై అనురక్తిని పెంచుకొని ఆ దిశగా ముందుకు సాగి సేవ చేయడం, సాహసంతో చెడుని ఎదుర్కోవడం, చెడును రూపు మాపి మంచి మార్గం వైపు మళ్ళించడం వంటి ఎన్నో మంచి పనులు చేస్తుంది నైనా. అభినందన సంస్థ వారి నుండి 'మాదిరెడ్డి సులోచన స్మారక పురస్కారం' వంటి గౌరవాలను శాంతాదేవి అందుకున్నారు.
2008 సంవత్సరానికి 'రచయిత్రి ఉత్తమ గ్రంథం' విభాగంలో 'నైనా' నవలకు సాహిత్య పురస్కారాన్ని ప్రధానం చేస్తూ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం తమ పరిచయ పత్రంలో ఆమె గురించి ఎన్నో వివరాలను పేర్కొన్నారు.
- పోల్కంపల్లి శాంతాదేవి
ఈ నవల్లోని 'నైనా' పాత్ర, సమాజసేవపై అనురక్తిని పెంచుకొని ఆ దిశగా ముందుకు సాగి సేవ చేయడం, సాహసంతో చెడుని ఎదుర్కోవడం, చెడును రూపు మాపి మంచి మార్గం వైపు మళ్ళించడం వంటి ఎన్నో మంచి పనులు చేస్తుంది నైనా. అభినందన సంస్థ వారి నుండి 'మాదిరెడ్డి సులోచన స్మారక పురస్కారం' వంటి గౌరవాలను శాంతాదేవి అందుకున్నారు. 2008 సంవత్సరానికి 'రచయిత్రి ఉత్తమ గ్రంథం' విభాగంలో 'నైనా' నవలకు సాహిత్య పురస్కారాన్ని ప్రధానం చేస్తూ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం తమ పరిచయ పత్రంలో ఆమె గురించి ఎన్నో వివరాలను పేర్కొన్నారు. - పోల్కంపల్లి శాంతాదేవి© 2017,www.logili.com All Rights Reserved.