అది 1886 వ సంవత్సరం. సాగరగర్భంలో బ్రహ్మాండమయిన జంతువేదో కనిపించిందని, అది సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకల్ని నాశనం చేస్తుందనే వార్త ప్రపంచమంతా పాకిపోయింది. దాని విషయం తేల్చడానికి, దానిని నాశనం చేయడానికి అమెరికా, "అబ్రహంలింకన్" యుద్ధ నౌకను పంపింది. దానిలో ప్రఖ్యాత సముద్ర శాస్త్రజ్ఞుడు డాక్టర్ ఆరోనాను కూడా పంపింది.
తర్వాత ఎం జరిగింది?
జలాంతర్గాములను కనుగొనడానికి 30 సంవత్సరాలకు పూర్వమే వాటిని ఉహించి, ఈ నవలను రచించాడు - ప్రపంచ ప్రసిద్ధ సాహసగాథల రాచయిత జూల్స్ వెర్న్. సముద్రమంతరాళంలోని అద్భుత జీవిత రహస్యాలను కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు. ఈ నవల పాఠకులను సముద్రగర్భంలోని లోతైన ప్రాంతాలకు, దూర దూర ప్రాంతాలకు తీసుకుపోయి విస్మయ చకితుల్ని చేస్తుంది.
ఉత్సాహోద్రేకాలు, వినోద విజ్ఞానాలు కలిగించే విచిత్ర వైజ్ఞానిక నవల.