12 ఏళ్ల అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుంది... ఎలా ఆలోచిస్తుంది అని నేను షహీన్ కథలో రాయగలగడానికి కారణం నా కుమార్తె సింధు. పుట్టుకతోనే వచ్చిన లివర్ వ్యాధితో బాధపడుతూ, ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగినప్పటికీ, సక్సెస్ కాక డిసెంబర్ 13 , 2019 న మాకు దూరంగా వెళ్లిపోయింది . ఇలాంటి పుస్తకాలు మరిన్ని రాయాలనేది తన కోరిక.
అది సిరియా దేశం. అలెప్పో సిటీకి కూతవేటు దూరంలో ఉన్న గ్రామం సోరా. అందులోని ఓ ఇంట్లో పన్నెండేళ్ల షహీనా ఆదమరిచి నిద్రపోతుంది. అప్పటికే ఐదు అడుగుల హైట్ దాటిపోయింది. ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నంత ఎర్రగా ఉంటుంది. నవ్వినా....ఏడ్చినా... కోపం వచ్చినా సరే మొహమంతా రక్తం ఎగచిమ్మినట్లు ఎర్రగా మారిపోతుంది. అందమైన నవ్వు తనది. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.