సూర్యుడితో, చెంద్రుడితో దొంగాట ఆడుకుంటారు మనుషులంతా .... దొరక్కుండా ఎప్పుడు దొరగానే వుండాలని తప్పించుకుంటుంటే ఒక్కోసారి అంటారు ఆ సూర్యచంద్రులిద్దరూ... మా నుండి తప్పించుకున్నా ని మనసు నుండి తప్పించుకోలేవని ... మనసు నిర్మాణం అలాటిది... అసలు తప్పు చేసిన మనిషిని శిక్షించడానికి మనసు చాలు...
మనం ఎప్పుడూ జీవించడానికి సిద్దపడ్తున్నామే తప్ప నిజంగా జీవించడం లేదు. మన లోలోపలి సున్నితమైన స్పందనలన్నీ క్రమంగా ఎలా మొద్దుబారి పోతున్నాయో గుర్తించడం లేదు... ఎవరికో ఒకరికి ఉపయోగపడేలా మలచుకోగలిగితేనే అది జీవితమవుతుంది.
భారతదేశంలో ఒక బడిపంతులు కూతురు ఒక పెద్ద బంగళాకి , ఒక పొడవైన కారుకి, ఖరీదైన భర్తకు సొంతమైన సంపన్నురాలు... యిలా తల్లిదండ్రుల ప్రేమకి దూరమయి భాదపడేలా చేస్తోన్న పరిస్థితులు ఎంత హేయమైనవి.