సరికొత్త మార్పులు, చేర్పులు కూర్పుతో తెనాలి రామలింగడి కథలు మీ ముందుకు వచ్చింది.
విజయనగర సామ్రాజ్యాధిపతి కర్ణాటకాంధ్ర సార్వభౌములు, శ్రీ కృష్ణ దేవరాయల వారి అష్టదిగ్గజ కవిమండలి లో ఒకడిగా సుప్రసిద్ధుడైన వికటకవి. తెనాలి రామలింగడి కథలు కొన్ని చిరకాలంగా వాడుకలో ఉన్నాయి. ఆ కథల్లో కూడా ఎన్ని కల్పితాలో, ఎన్ని యదార్థాలో చెప్పడం కష్టం.
అయితే రామలింగడు - రామకృష్ణుడు... ఇలా రెండు పేర్లతో భాసిల్లుతున్న కవి ఇతనొక్కడే!
ఇదే.... ఈ అంశాన్నే మూలంగా తీసుకొని ఈ కథలు రచించాము. వాడుకలో వున్న కథల్తో పాటు వాటి ఆధారంగా అనేక కథలు ఈ పుస్తకం ద్వారా మిమ్మల్ని కడుపుబ్బ నవ్వింపజేస్తాయి. కొన్ని కొన్ని చోట్ల ఆలోచింపజేస్తాయి.
- తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు