పితృదేవోభవ
ఆ రోజు ఉదయం నేను, మా నాన్నగారు పిల్లలకు ట్యూషన్ చెబుతూంటే ఓ నలభై ఏళ్ల వయసున్న స్త్రీ పదిహేనేళ్ల కుర్రవాణ్ణి వెంటబెట్టుకొని వచ్చింది. వస్తూనే మా నాన్నగారికి నమస్కారం పెడుతూ “నా పేరు రాములమ్మ బాబూ! మాది రాముడు పేటయ్యా, ఈడు నా కొడుకు పకీరు. ఈళ్లయ్య రెండేళ్ల కితమే సనిపోయాడు. అప్పట్నుంచీ కూలీ పనిచేస్తూ ఈణ్ణి సదివించాను. మొన్న పదోతరగతి పరీచ్చలో ఈడు పేసవనేదు. డబ్బుల్లేక ఈడికి ప్రైవేట్ పెట్టించనేదు. మీ ఊరోళ్లు సాలామంది మీ దగ్గర సదివితే పాసై పోతాడని సెబితే తీసుకొచ్చానయ్యా. ఈడు గాని సదువుకోకపోతే నాలాగే కూలీ పనిసేసుకుని బతకాలి, మీకు దణ్ణం పెడతాను ఈడికి నాలుగు నెలల పాటు సదువు ప్పి ఈ పరీచ్చ పాసేయట్లు సూడండి. మీ కట్టాన్ని నేనుంచుకోను” అంది | 'కొంగుతో కళ్ళలోని నీటిని తుడుచుకుంటూ... |
ఆమె మాటలు పూర్తికాకముందే ఆ కుర్రవాడు పుస్తకాల సంచీ వాళ్లమ్మకిచ్చి , 'నాన్నగారి కాళ్లకు నమస్కరించబోతుంటే “మీ వాణ్ణి పదోతరగతి పాస్ చేయించే పూచి నాది, నువ్వేమీ బెంగపడకు. దీనికి నాకు పైసా ఇవ్వక్కర్లేదు. అందరితో పాటు వాడు కూడా చదువుకుంటాడు. కొడుకు చదువుకోవాలన్న నీ కోరికని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా, రేపట్నుంచి వాణ్ణి పంపు" అన్నారు. ఆమె నాన్నగారికి దండం పెడుతూ కుర్రవాణ్ణి తీసుకెళ్ళిపోయింది.
ఆ దృశ్యాన్ని చూసిన నాకు కోపం ముంచుకొచ్చింది. మా నాన్నగారెప్పుడూ 206, మా ఊరి హైస్కూల్లో ఇరవై సంవత్సరాల నుంచీ ఆయన పనిచేసునారు...........................
గన్నవరపు నరసింహమూర్తి - 7
పితృదేవోభవ ఆ రోజు ఉదయం నేను, మా నాన్నగారు పిల్లలకు ట్యూషన్ చెబుతూంటే ఓ నలభై ఏళ్ల వయసున్న స్త్రీ పదిహేనేళ్ల కుర్రవాణ్ణి వెంటబెట్టుకొని వచ్చింది. వస్తూనే మా నాన్నగారికి నమస్కారం పెడుతూ “నా పేరు రాములమ్మ బాబూ! మాది రాముడు పేటయ్యా, ఈడు నా కొడుకు పకీరు. ఈళ్లయ్య రెండేళ్ల కితమే సనిపోయాడు. అప్పట్నుంచీ కూలీ పనిచేస్తూ ఈణ్ణి సదివించాను. మొన్న పదోతరగతి పరీచ్చలో ఈడు పేసవనేదు. డబ్బుల్లేక ఈడికి ప్రైవేట్ పెట్టించనేదు. మీ ఊరోళ్లు సాలామంది మీ దగ్గర సదివితే పాసై పోతాడని సెబితే తీసుకొచ్చానయ్యా. ఈడు గాని సదువుకోకపోతే నాలాగే కూలీ పనిసేసుకుని బతకాలి, మీకు దణ్ణం పెడతాను ఈడికి నాలుగు నెలల పాటు సదువు ప్పి ఈ పరీచ్చ పాసేయట్లు సూడండి. మీ కట్టాన్ని నేనుంచుకోను” అంది | 'కొంగుతో కళ్ళలోని నీటిని తుడుచుకుంటూ... | ఆమె మాటలు పూర్తికాకముందే ఆ కుర్రవాడు పుస్తకాల సంచీ వాళ్లమ్మకిచ్చి , 'నాన్నగారి కాళ్లకు నమస్కరించబోతుంటే “మీ వాణ్ణి పదోతరగతి పాస్ చేయించే పూచి నాది, నువ్వేమీ బెంగపడకు. దీనికి నాకు పైసా ఇవ్వక్కర్లేదు. అందరితో పాటు వాడు కూడా చదువుకుంటాడు. కొడుకు చదువుకోవాలన్న నీ కోరికని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా, రేపట్నుంచి వాణ్ణి పంపు" అన్నారు. ఆమె నాన్నగారికి దండం పెడుతూ కుర్రవాణ్ణి తీసుకెళ్ళిపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన నాకు కోపం ముంచుకొచ్చింది. మా నాన్నగారెప్పుడూ 206, మా ఊరి హైస్కూల్లో ఇరవై సంవత్సరాల నుంచీ ఆయన పనిచేసునారు........................... గన్నవరపు నరసింహమూర్తి - 7© 2017,www.logili.com All Rights Reserved.