కలమిస్టాగా "2011 " వీరాజీ గారి గోల్డెన్ జూబ్లీ ఇయర్. ఆంధ్రపత్రిక దిన, వార పత్రికలూ, పల్లకి విక్లిలలో నిరాఘాటంగా ముప్పయి సంవత్సరాలు కొనసాగిన వీరాంజి గారి "సామాన్యుని సణుగుడు " ఆ రంగంలో ఒక "ట్రెండ్ సెటర్" అన్నారు పెద్దలు. ఆంధ్రభూమి డైలీలో 1990 ల నుంచి, నేటికీ కొనసాగుతున్న ప్రత్యేక ఫక్కీ కలం - "వీరాజీయం ". ఇప్పుడు అయన మేమెయిర్స్ - "స్మృతిలయలు" - ఆంధ్రభూమి - ఆదివారం సంచికలో ధారావాహికగా కొనసాగు తోంది. విరాజి కాలమ్స్ లో , యూ క్రిందవి కొన్ని వుచ్చుకి.......