మార్క్సిజం అన్నది ఒక మహత్తరమైన మానవతావాదం. ఒక జాతిని మరొక జాతి, ఒక వ్యక్తిని మరొక వ్యక్తీ దోపిడీ చేయడానికి అవకాసంలేని సమానత్వాన్ని, సహోదర భావాన్ని, నిష్కల్మష నిష్కళ౦క సమాజాన్ని నిర్మించడం దాని ధ్యేయం. పీడిత ప్రజా ఉద్యమాలను నిర్మించడం, వర్గ పోరాటాన్ని కొనసాగించడం, ఈ వ్యవస్థనే మార్చుకోవాలన్న చైతన్యం ప్రజల్లో పెంపొందిన కొలదీ విప్లవానికి విజ్రు౦భించి, పెట్టుబడీదారీ భూస్వామ్య వ్యవస్థను కూల్చి జనతంత్ర ప్రజాస్వామ్యానికి, సోషలిజానికీ, కమ్యునిజానికి పురోగమించడం మార్క్సిజానికి ధ్యేయం. కార్మిక - కర్షక ఐఖ్యతను పునాదిగా చేసుకొని నిజమైన కార్మిక వర్గ పార్టీ నాయకత్వాన తొలుత రాజ్యాధికారాన్ని చేపట్టి కష్టజీవుల రాజ్యాన్ని నెలకొల్పుకొని తర్వాత వర్గ రహిత సమాజానికి పురోగమించడం మార్క్సిస్టు మార్గం.

నక్సలిజం పుట్టుక -పరిణామం-పతనం అనే పేరును మార్చండి ప్లీజ్. ఈ టైటిల్ కి తగిన పుస్తకం కాదు. ఇందులో ఒంటెద్దు పోకడనే ఉంది. టైటిల్ కి తగిన విషయం లేదు.
© 2017,www.logili.com All Rights Reserved.